ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం సరికాదు: గోరంట్ల బుచ్చయ్య చౌదరి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అధికార వైసీపీ పై టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ .. జగన్‌పై విమర్శల వర్షం కురిపించారు. ఇప్పుడు జగన్ చేసిన పనులు తప్పు అయినందునే చట్టాలు చెల్లవని హైకోర్టులో వీగిపోయే పరిస్థితి ఉన్నందునే కొత్త డ్రామాలకు జగన్ తెర లేపారన్నారు. అందుకే అసెంబ్లీ లో మూడు రాజధానుల చట్టం రద్దు చేస్తున్నట్టు ప్రకటించారన్నారు. తాత్కాలిక ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తే సరికాదని బుచ్చయ్య చౌదరి విమర్శించారు. పెట్టుబడి దారులు ఆంధ్ర ప్రదేశ్ అంటే హడలిపోయే పరిస్థితులను జగన్ కల్పించారన్నారు.
అందరి ప్రజాభిప్రాయలు తీసుకుని అమరావతిని రాజధానిగా ప్రకటించామని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. న్యాయ వ్యవస్థను తప్పు దారి పట్టించే విషయం తప్ప మరొకటి కాదని విమర్శించారు. మూడు రోజులు కిందట నేను అసెంబ్లీలో మూడు రాజధానుల చట్టం రద్దు చేయమని అడిగితే..వ్యవసాయ మంత్రి పేయిడ్ ఆర్టిస్టుల కోస మా అని అడిగారన్నారు. మంత్రి కనీసం రైతులు పై కనీస విలువ కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. విశాఖలోనైనా కార్యాలయాలు కట్టాలిగా ఇప్పటికే అమరావతిలో సిద్ధంగా ఉన్నాయని ఆయన చెప్పారు. చంద్రబాబు మొదలు పెట్టారు కనుక సీఎం జగన్ కొనసా గించకూడదు అనే ఆలోచనలో ఉన్నారని ఆయన మండి పడ్డారు. ఇది ముమ్మాటికి వైసీపీ పరువు కాపాడుకునే చర్యగా బుచ్చయ్య చౌదరి అభివర్ణించారు.
Also Read
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- OTR: లోకల్ ఎలక్షన్స్‌లో జనసేనకు టీడీపీ షాక్? సీట్లపై కోల్డ్ వార్
- Teacher Posts: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎం పోస్టుల కేడర్ ఫిక్స్.
- CM Chandrababu: జపాన్ స్ఫూర్తితో పరిశుభ్రతా విధానాలు..
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..