High Alert in AP: ఏపీలో హైఅలర్ట్.. ఐదు జిల్లాల్లో మావోయిస్టుల కదలికలపై ఫోకస్!
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైఅలర్ట్..
- ఏపీలో 60-70 మంది మావోయిస్టులు తలదాచుకున్నట్లు సమాచారం..
- ఇప్పటికే విజయవాడ పరిసర ప్రాంతాల్లో పట్టుబడ్డ 32 మంది మావోయిస్టులు..
- ఏలూరులో మరో 12 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్న పోలీసులు..
- ఎన్టీఆర్, కృష్ణ, ఏలూరు, కాకినాడ, అల్లూరి జిల్లాలో మావోయిస్టుల కదిలికలపై ఫోకస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
High Alert in AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైఅలర్ట్ కొనసాగుతుంది. రాష్ట్రంలో సుమారు 60 నుంచి 70 మంది మావోయిస్టులు తలదాచుకున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. కాగా, ఇప్పటికే విజయవాడ పరిసర ప్రాంతాల్లో 32 మంది మావోలు పట్టుబడ్డారు. అలాగే, ఏలూరులో మరో 12 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇక, కాకినాడ జిల్లా కొప్పవరంలో ఇద్దరు మావోయిస్టులను అరెస్ట్ చేయగా.. ఎన్టీఆర్, కృష్ణ, ఏలూరు, కాకినాడ, అల్లూరి జిల్లాలో మావోయిస్టుల కదిలికలపై ఫోకస్ పెట్టారు పోలీసులు.
Read Also: Hidma History: హిడ్మా స్కెచ్ వేస్తే శత్రువులకు నూకలు చెల్లినట్లే..!
Also Read
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Liquor Shops: ఏపీలో మద్యం దుకాణాలకు రెండో విడత నోటిఫికేషన్.. అక్టోబర్ 19 దరఖాస్తులకు చివరి తేదీ..
- Thalliki Vandanam: తల్లికి వందనం రెండో దశ నిధులు విడుదల.. రెండో దశలో లబ్ధిదారులు వీరే..
- AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
అయితే, పలు జిల్లాల్లో మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం రావడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఇందుకోసం పోలీసులు, గ్రేహౌండ్స్, ఆక్టోపస్ బృందాల ఆధ్వర్యంలో సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. మిగిలి ఉన్న మావోయిస్టుల కోసం భారీ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇక, తనిఖీలపై అధికారికంగా వివరాలు మాత్రం ఇంకా వెల్లడించలేదు. కాగా, ఈ ఆపరేషన్ పూర్తి అయ్యాక పూర్తి సమాచారం తెలిపే అవకాశం ఉన్నట్లు టాక్.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!