జీడిపిక్కల మాటున గుట్కా, ఖైనీ తరలింపు
By NTV WebDesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిషేధిత గుట్కా, ఖైనీలను కేటుగాళ్ళు వివిధ మార్గాలలో తరలిస్తున్నారు. పోలీసుల కళ్ళు గప్పి లారీల్లో ఎక్కించి సరిహద్దులు దాటించేస్తున్నారు. విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం బూర్జీవలస సమీపంలో లారీని తనిఖీ చేసిన పోలీసులు అవాక్కయ్యారు. లారీలో అక్రమంగా తరలిస్తున్న లక్షల విలువైన నిషేధిత ఖైనా , గుట్కా లను భూర్జివలస పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
జీడిపిక్కలు పొట్టు (తొక్కలు)మాటున లారీలో తరలిస్తున్న ఖైనీ, గుట్కా ప్యాకెట్లను పట్టుకున్నారు పోలీసులు. ఒడిశా నుండి భూర్జివలస మీదుగా విశాఖపట్నం తరలిస్తుండగా మాటు వేసి పట్టుకున్నారు బూర్జవలస పోలీసులు. పట్టుకున్న ఖైనా , గుట్కాలు విలువ 10 లక్షల వరకు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు.
Also Read
- Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
- OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
- AP High Court: గ్రూప్-1 పరీక్షలపై హైకోర్టు కీలక ఆదేశాలు.. ఆధారాలు, డాక్యుమెంట్లు ఇవ్వాలని ఆదేశం
- OTR: పెనుకొండ వైసీపీలో పీక్స్‌కు చేరిన వర్గపోరు
తాజావార్తలు
-
The PARADISE : ‘ది ప్యారడైజ్’ ఓవర్సీస్ సెకండాఫ్ కంటెంట్.. సమయం లేదు మిత్రమా
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!