YS Jagan: రెడ్ బుక్ పేరుతో వేధిస్తున్నారు.. మీరు చూపిన దారిలోనే నేనూ..!
- రెడ్ బుక్ పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను వేధిస్తున్నారు..
- రెడ్ బుక్ రాయడం గొప్పకాదు.. రెడ్ బుక్ పేరుతో మా వాళ్లను వేధిస్తారా..?
- నేను ఎప్పుడూ చంద్రబాబును ఉద్దేశపూర్వకంగా వేధించలేదు..
- మీరు చూపించిన దారిలోనే నేనూ నడుస్తాను..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: రెడ్ బుక్ పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను వేధిస్తున్నారంటూ మండిపడ్డారు.. మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి.. టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో అరెస్ట్ అయిన మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను గుంటూరు జిల్లా కారాగరంలో పరామర్శించారు జగన్.. ఇక, జగన్ ను చూడగానే కన్నీరు పెట్టుకున్నారట నందిగం సురేష్ .. ఆయన్ని ఓదార్చి, నేనున్నాను ధైర్యంగా ఉండు అంటూ భరోసా ఇచ్చిన జగన్.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.. రెడ్ బుక్ రాయడం గొప్పకాదు , రెడ్ బుక్ పేరుతో మా నేతలను వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. నేను ఎప్పుడూ చంద్రబాబును ఉద్దేశపూర్వకంగా వేధించలేదన్న ఆయన.. కానీ, ఇప్పుడు మా నేతలను వేధింపులకు గురిచేస్తున్నారు.. మీరు చూపించిన దారిలోనే నేను నడుస్తాను అంటూ వ్యాఖ్యానించారు..
Read Also: CM Chandrababu: అది మన దెబ్బ..! పరదాలు కట్టుకుని తిరిగిన వ్యక్తి బురదలో దిగాడు..
Also Read
- Ambati Rambabu: వైసీపీ కేడర్‌ను భయపెడుతున్నారు.. రౌడీషీట్లపై అంబటి ఆగ్రహం
- CM Chandrababu: బీసీ రిజర్వేషన్లను వైసీపీ అడ్డుకుంది..! సుప్రీంకోర్టుకు వెళ్తాం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- Guntur Car Fire: కారులో ఏసీ పేలి మంటలు.. తండ్రి సజీవదహనం, కొడుకుకు తీవ్ర గాయాలు..
- Mother Murder Case: గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..! డబ్బుల కోసమేనా..?
ఇక, రాబోయే రోజుల్లో ఇదే గుంటూరు జైలులో మీ నేతలు ఎంతమంది ఉంటారో చూసుకోండి అంటూ వార్నింగ్ ఇచ్చారు వైఎస్ జగన్.. ముఖ్యమంత్రి చంద్రబాబు వరదల మేనేజ్మెంట్ చేయలేక 60 మంది మృతికి కారణమయ్యాడని విమర్శించారు.. ఆ విషయాన్ని పక్కదారి పట్టించేందుకే మా నేతలపై టీడీపీ కేంద్ర కార్యాలయం పై జరిగిన దాడి అని అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నాడని మండిపడ్డారు.. అయితే, 60 మంది మృతికి కారణమైన సీఎం చంద్రబాబు మీద కేసు పెట్టాలని డిమాండ్ చేశారు వైఎస్ జగన్..
తాజావార్తలు
-
Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
-
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
-
Off The Record: క్రాంతికి జనసేనలో నో ఛాన్స్?.. ముద్రగడ కుమార్తెపై సొంత పార్టీలో అసంతృప్తి!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!