Ambati Arrest: నల్లపాడు పీఎస్‌కు వైసీపీ లీగల్ సెల్ న్యాయవాదులు.. అంబటి అరెస్ట్ ను ఖండిస్తున్నాం..
- అంబటి రాంబాబు ప్రోవోక్ చేశారన్న కారణంతో అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నాం..
- నాయకులే కార్యకర్తలను రెచ్చగొట్టి దాడి చేయించారు.. అంబటిని పోలీసులు కలవనివ్వడం లేదు..
- టీడీపీ ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తుంది.. ఈ దాడులను ఖండిస్తున్నాం: వైసీపీ లీగల్ సెల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ambati Arrest: గుంటూరు జిల్లాలోని నల్లపాడు పోలీస్ స్టేషన్ దగ్గరకు వైసీపీ లీగల్ సెల్ న్యాయవాదులు వచ్చారు. లాయర్ పోలూరి వెంకటరెడ్డిని అంబటిని కలిసేందుకు పోలీసులు అంగీకరించలేదు. ఈ సందర్భంగా వైసీపీ లీగల్ సెల్ వెంకటరెడ్డి మాట్లాడుతూ.. వైసీపీ నేత అంబటి రాంబాబు ప్రోవోక్ చేశారన్న కారణంతో అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నాం అన్నారు. నిన్న అరెస్టు చేసి తీసుకొచ్చారు.. అంబటిని కలవడానికి వస్తే అనుమతించలేదు.. ప్రజాస్వామ్య దేశంలో మనోభావాలను వ్యక్తం చేసే హక్కు ఉంది.. నాయకులే కార్యకర్తలను రెచ్చగొట్టి దాడి చేయించారు.. అంబటి రాంబాబుని భయపెట్టాలని చూస్తున్నారని పేర్కొన్నారు.
Read Also: Cigarette Price Hike: సిగరెట్ ప్రియులకు బిగ్‌షాక్.. రూ.18 సిగరెట్ రూ.72!
Also Read
అయితే, టీడీపీ ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తుంది అని వైసీపీ లీగల్ సెల్ వెంకట్ రెడ్డి అన్నారు. అధికారం ఉంది కదా అని దాడులు చేస్తూ పోతే ప్రభుత్వాలు మారితే వైసీపీ కార్యకర్తలను ఎవరూ ఆపలేరని తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చడానికే ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు.. వైసీపీ అధికారంలోకి వచ్చిన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.. వయస్సు దృష్ట్యా న్యాయవాదులను అనుమతించేందుకు పోలీసులు సహకరించాలి అని డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Off The Record: సొంత పార్టీ నేతలకు కేతిరెడ్డి బ్యాడ్ మార్నింగ్?
-
West Indies: వ్యక్తిగత కారణాలతోనే దూరం.. క్రికెట్ వెస్టిండీస్ ప్రకటనను గుర్తుచేసిన పేసర్..
-
August New Rules 2026: రేపటి నుంచి కొత్త రూల్స్ అమలు.. ప్రతి ఇంటి బడ్జెట్‌పై ప్రభావం చూపే 10 మార్పులు..
-
Tablet Launched: 10,100mAh బ్యాటరీ, కాగితం లాంటి డిస్ప్లే.. అదిరిపోయిన ఫీచర్స్..
-
Cauvery Dispute: కావేరీ వివాదం మళ్లీ వేడెక్కింది.. సీఎం విజయ్‌తో డీకే శివకుమార్ భేటీ వాయిదా
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్‌పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్‌తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!