Love Dispute: ప్రియుడిపై కోపంతో ఇంటికి నిప్పంటించిన ప్రియురాలు..
- గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం సుద్దపల్లిలో దారుణం..
- ప్రియుడిపై కోపంతో ఇంటికి నిప్పంటించిన ప్రియురాలు..
- ప్రియుడు మల్లేష్ ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రియురాలు దుర్గా..
- ఘటన సమయంలో ఇంట్లో ప్రియుడి భార్య, కుమారుడు, తల్లి.. మంటలు ఆర్పేందుకు యత్నించిన గ్రామస్థులు.. స్వల్పంగా గాయపడిన నలుగురు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Love Dispute: గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం సుద్దపల్లిలో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ప్రియుడిపై కోపంతో అతడి ఇంటిపై ప్రియురాలు పెట్రోల్ పోసి నిప్పంటించింది. ఈ ఘటన గ్రామంలో తీవ్ర కలకలం రేపింది. అయితే, ఘటన జరిగిన సమయంలో ఇంట్లో ప్రియుడి భార్య, కుమారుడు, తల్లి ఉన్నట్లు తెలుస్తోంది. మంటలు వేగంగా వ్యాపించడంతో వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దీంతో పెద్ద పెద్దగా కేకలు వేయడంతో మంటలను ఆర్పేందుకు గ్రామస్థుల్లో ప్రయత్నించారు. ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి.
Read Also: Deputy CM Pawan: నేడు నాందేడ్‌లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ పర్యటన
Also Read
- Nadendla Manohar: స్థానిక ఎన్నికల్లో కొత్త వ్యూహం.. మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు..
- Guntur: కన్న కొడుకును చంపిన తల్లిదండ్రులు.!
- Ambati Rambabu: పోలీసులను రాజకీయ కక్షకు వాడుతున్నారు.. అంబటి రాంబాబు సంచలన ఆరోపణలు
- Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
ఇక, ఈ ఘటనలో గాయపడిన వారిని చికిత్స కోసం సమీప ఆస్పత్రికి తరలించారు. కొందరి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఇక, సమాచారం అందుకున్న వెంటనే చేబ్రోలు పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ ఘటనకు దారి తీసిన కారణాలపై పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రియుడి ఇంటికి నిప్పు పెట్టిన ప్రియురాలు దుర్గాను అదుపులోకి తీసుకుని.. గ్రామంలో శాంతిభద్రతల సమస్యలు ఏర్పడకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
-
అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
-
Director Ravi: 10 ఏళ్ల కష్టానికి ఇదే సమాధానం.. స్టేజ్‌పై కన్నీళ్లు పెట్టుకున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ దర్శకుడు!
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!