Minister Nadendla: రైతులు కష్టపడి పండించిన ధాన్యానికి మంచి ధర రావాలి.. సంతోషంగా ఉండాలి..
- తెనాలిలో భోగి వేడుకల్లో మంత్రి నాదెండ్ల మనోహర్..
- సంక్రాంతి పండుగను ప్రజలు అందరూ ఘనంగా జరుపుకోవాలి..
- రైతులు కష్టపడి పండించిన ధాన్యానికి మంచి ధర రావాలి: మంత్రి నాదెండ్ల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Nadendla: గుంటూరు జిల్లాలోని తెనాలిలో మంత్రి క్యాంప్ కార్యాలయంలో జనసేన కార్యకర్తలు, నాయకులతో కలిసి ముందస్తు భోగి వేడుకలలో నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. భోగిమంటలు వెలిగించి.. సంక్రాంతి పండుగకు అనేక ప్రాంతాల నుండి ప్రజలు రావడం సంతోషకరమన్నారు.
Read Also: Uber: డివైడర్ ను ఢీకొన్న ఉబర్ క్యాబ్.. ఐదు నెలల గర్భవతితో పాటు అమె తల్లికి తీవ్రగాయాలు
Also Read
- Nadendla Manohar: స్థానిక ఎన్నికల్లో కొత్త వ్యూహం.. మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు..
- Guntur: కన్న కొడుకును చంపిన తల్లిదండ్రులు.!
- Ambati Rambabu: పోలీసులను రాజకీయ కక్షకు వాడుతున్నారు.. అంబటి రాంబాబు సంచలన ఆరోపణలు
- Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
ఈ సందర్భాలు ఆయన మాట్లాడుతూ.. రైతాంగానికి గౌరవం దక్కేలా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది అన్నారు. తెలుగు జాతి గర్వపడేలా సంక్రాంతి పండుగను ప్రజలు అందరూ ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి రెండింటిని సమానంగా ముందుకు తీసుకు వెళ్తోందని పేర్కొన్నారు. రైతులు కష్టపడి పండించిన ధాన్యానికి మంచి ధర రావాలని రైతుల సుఖ సంతోషాలతో ఉండాలన్నారు.
తాజావార్తలు
-
New Airport: మారబోతున్న ఉత్తర తెలంగాణ రూపురేఖలు.. రూ. 496.86 కోట్లతో ఆ విమానాశ్రయానికి ఆమోదం..
-
Naga Chaitanya : నాగార్జున నైజం బయటపెట్టిన నాగచైతన్య.. ‘లెనిన్’ సక్సెస్ మీట్లో సంచలన వ్యాఖ్యలు!
-
Indian IPL Player: బిగ్‌షాక్.. ఆ IPL స్టార్ ఆటగాడిని వెంటనే అరెస్ట్ చేయండి.. హైకోర్టు ఆదేశం..
-
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ కేసులో కొత్త మలుపు.. మద్యం మత్తే.. ఆత్మహత్యాయత్నం కాదంటున్న పోలీసులు!
-
Attack On Ship: ఉక్రెయిన్ ఒడెసా పోర్టులో కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయులు మృతి..
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్‌కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!