Guntur Crime: మరో మైనర్ బాలిక హత్య.. కూల్ డ్రింక్‌లో మత్తుమందు ఇచ్చి..!
- గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెంలో బాలిక హత్య..
- స్థానికంగా ఉంటున్న నాగరాజు అనే వ్యక్తిపై బంధువుల ఆరోపణ..
- కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి మైనర్ బాలికను కిడ్నాప్ చేసినట్టు అనుమానం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Guntur Crime: ఆంధ్రప్రదేశ్‌లో చిన్నారుల హత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి.. ముచ్చుమర్రిలో బాలికపై అత్యాచారం, హత్య కేసు సంచలనం సృష్టిస్తోన్న తరుణంలో.. ఇప్పుడు గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెంలో మరో మైనర్ బాలిక హత్య కలకం రేపుతోంది.. స్థానికంగా ఉంటున్న నాగరాజు అనే వ్యక్తి హత్య చేశాడని.. బాధితు కుటుంబం, బంధువులు ఆరోపిస్తున్నారు.. వేరే ప్రాంతం నుండి వలస వచ్చి కొత్తరెడ్డి పాలెంలో గ్యాస్ గోడౌన్ లో పని చేస్తున్న నాగరాజుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.. కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి మైనర్ బాలికను అపహరించి ఉంటాడని అనుమానాన్ని వెలిబుచ్చుతున్నారు..
Read Also: Low BP vs High BP: అసలు ఈ లోబీపీ, హైబీపీ మధ్య తేడా ఏంటి..
Also Read
- Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
- Tenali: మహిళ సెల్ఫీ సూసైడ్ కలకలం.. పోలీసుల వేధింపులే కారణమంటూ ఆవేదన.!
- Ambati Rambabu: పెట్రో ధరలపై రిక్షా తొక్కి అంబటి నిరసన.. రెడ్ బుక్ నా మీదే కాదు.. జనసేన వాళ్లపై కూడా అమలు..!
- Guntur Job Fraud: ఉద్యోగాల పేరుతో విద్యార్థులకు భారీ మోసం.. కోట్లు నొక్కేశాడు..
అయితే, నాగరాజు ఉంటున్న ఇంట్లోనే మైనర్ బాలిక మరణించి పడి ఉండడాన్ని చూసి షాన్ తిన్నారు స్థానికులు.. ఇదంతా నాగరాజు పనేనని.. అతడే చిన్నారిని అపహరించి.. ఏదో చేసి.. హత్య చేశాడని అనుమానిస్తున్నారు.. దీంతో నాగరాజు నీ కఠినంగా శిక్షించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.. మరోవైపు.. నిందితుడు నాగరాజుని బహిరంగంగా శిక్షించకపోతే.. బాలిక మృత దేహానికి అంత్యక్రియలు నిర్వహించబోమే.. ఆ దుర్మార్గుడికి శిక్ష పడిన తర్వాతే బాలిక మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహిస్తాం.. అప్పటి వరకు మృతదేహాన్ని కదిలించేది లేదని.. గ్రామస్తులు, బాలిక బంధువులు బైఠాయించారు. ఇక, ప్రస్తుతం నిందితుడు నాగరాజు పరారీలో ఉన్నాడు.. కేసు నమోదు చేసిన పోలీసులు.. నాగరాజును పట్టుకునేందుకు ప్రత్యక బృందాలను ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది.
తాజావార్తలు
-
India U18 Hockey Asia Cup Champion: జపాన్‌పై ఘన విజయం.. అండర్-18 హాకీ ఆసియా కప్ ఛాంపియన్‌గా భారత్
-
Horoscope Today: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి!
-
Mohali Office Murder: ఆ కారణంతోనే చంపాడు.. మొహాలి ఘటన చెప్పిన చేదు నిజం!
-
Salim Kumar Passed Away : ప్రముఖ నటుడు జాతీయ అవార్డు గ్రహీత కన్నుమూత.!
-
Spirit : ‘స్పిరిట్’ ఇంటర్నేషనల్ అన్నారు కదా.. మరి లోకల్ లోనే చుట్టేస్తున్నారేంటి?
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!