Vijayawada Traffic Restrictions: గుణదల మేరిమాత ఉత్సవాలు.. బెజవాడలో ట్రాఫిక్ ఆంక్షలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijayawada Traffic Restrictions: గుణదల మేరిమాత ఉత్సవాలకు ఏర్పాట్లు సాగుతున్నాయి.. ఈనెల 9, 10,11 తేదీల్లో నిర్వహించనున్న గుణదల మేరీ మాత ఉత్సవాల ఏర్పాట్లను ఎన్టీఆర్ జిల్లా విజయవాడ డిప్యూటీ కమిషనర్ విశాల్ గున్నీ పరిశీలించారు. ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు వివరించారు.. ఇక, గుణదల మేరీ మాత ఉత్సవాల నేపథ్యంలో.. ఈనెల 9, 10, 11వ తేదీల్లో విజయవాడ సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు.. మూడు రోజులపాటు ప్రతిష్టాత్మకంగా జరిగే కార్యక్రమంలో లక్షలాది సంఖ్యలో భక్తులు పాల్గొనే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.. ఈ నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు..
Also Read
- AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
- CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
- JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
- Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
మేరిమాత ఉత్సవాల నేపథ్యంలో ఈ నెల 9 నుండి 12 వరకు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.. విజయవాడ నుండి ఏలూరు రోడ్డు మీదుగా వెళ్లే బస్సులను విజయవాడ బస్టాండ్ నుండి స్వర్ణహోటల్ జంక్షన్ క్రీస్తు రాజపురం, మహానాడు జంక్షన్ మీదుగా రామవరప్పాడు నుండి ఆటోనగర్ మీదుగా.. గన్నవరం ఆటోనగర్ నుండి ఏలూరు రోడ్డు మీదుగా బస్ స్టాండ్ కు వచ్చే బస్సులు మళ్లిస్తారు.. గన్నవరం ఆటో నగర్ మీదుగా రామవరప్పాడు నుండి మాచవరా పోలీస్ స్టేషన్ మీదుగా బందర్ లాకులు పిసిఆర్ జంక్షన్ మీదుగా బస్ స్టాండ్ కు మళ్లించనున్నట్టు అధికారులు ప్రకటించారు.. ఇక, గుణదల మేరిమాత ఉత్సవాలకు వచ్చే భక్తుల వాహనాల పార్కింగ్ కోసం 6 ప్రాంతాలు ఏర్పాటు చేశారు. మధురానగర్ వంతెన వద్ద బిఆర్ టిఎస్ మధ్య రోడ్డు రోడ్డు.. సెయింట్ జోసఫ్ హైస్కూల్ మైదానం, జియాన్ బైబిల్ కాలేజి మైదానం, ఈఎస్ఐ ఆసుపత్రి మైదానం, డాక్టర్ వైఎస్ఆర్ మెడికల్ కాలేజి మైదానంలో పార్కింగ్ చేసుకోవాలని సూచించారు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు