Congress: కిరణ్‌కుమార్‌రెడ్డి రీ ఎంట్రీ షురూ.. సోనియాకు నివేదిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దారుణంగా తయారైంది. జాతీయ స్థాయి పార్టీని కనీసం పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఆ పార్టీలోని సీనియర్ నేతలందరూ ఇతర పార్టీలలోకి తట్టాబుట్టా సర్దేశారు. ఎట్టకేలకు ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై అధిష్టానం దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ నుంచి మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డికి పిలుపు అందింది. దీంతో 8 ఏళ్ల తర్వాత ఆయన సోనియా గాంధీతో సమావేశమయ్యారు. 2014లో జరిగిన ఏపీ విభజన తర్వాత సోనియా గాంధీని తొలిసారిగా కిరణ్‌కుమార్‌రెడ్డి కలుసుకున్నారు.
Bangalore Rain: తడిసి ముద్దయిన బెంగళూరు..ఒక్కరోజే 10 సెంటీమీటర్ల వాన
Also Read
- Rain Alert: కొనసాగుతోన్న అల్పపీడనం.. రాబోయే 24 గంటల్లో ఆ 13 జిల్లాలో వర్షాలు!
- TET Results Out: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..
- YS Jagan: డీఎస్సీ అక్రమాలపై సీఎం చంద్రబాబుకు జగన్ ప్రశ్నలు.. 1-6 ట్విస్ట్‌లతో ఎక్స్‌లో పోస్టులు!
- Ganesh Idol Protest: 'వినాయకుడి'తో వినూత్న నిరసన.. దేవుడికి ఈ తిప్పలు తప్పలేదా..?
ఏడాది క్రితం మాత్రం రాహుల్ గాంధీతో సమావేశమై కిరణ్‌కుమార్‌రెడ్డి ఏపీలో పార్టీ బలోపేతంపై మంతనాలు జరిపారు. అదే సందర్భంలో సోనియా గాంధీతో భేటీ అవ్వాల్సి ఉంది. అయితే ఆ సమయంలో సోనియా గాంధీ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరడంతో భేటీ సాధ్యం కాలేదు. గత ఏడాది ఒకసారి ఫోన్‌లో కిరణ్ కుమార్ రెడ్డితో సోనియా ఫోన్‌లో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీని దేశంలో బలోపేతం చేసేందుకు తనకున్న ఆలోచనలను నివేదిక రూపంలో సోనియా గాంధీకి కిరణ్‌కుమార్‌రెడ్డి అందజేశారు. ఈ నివేదికను సమర్పించడంతో పాటు త్వరలో పార్టీలో మరింత క్రియాశీలకంగా వ్యవహరిస్తానని ఆయన అధిష్టానానికి చెప్పినట్లు తెలుస్తోంది. ఏపీసీసీ బాధ్యతలు తీసుకోవాలని గతంలో పార్టీ అధిష్టానం కోరినప్పుడు కిరణ్‌కుమార్‌రెడ్డి సున్నితంగా తిరస్కరించారు. అయితే ఆయనకు ఇచ్చే బాధ్యతలపై త్వరలోనే కాంగ్రెస్ అధిష్టానం ఓ నిర్ణయానికి రానుంది. కాగా పార్టీ వల్ల పదవి, అధికారం, ప్రయోజనాలు పొందిన వారు పార్టీకి తిరిగి సేవలు చేయాల్సిన అవసరం వచ్చిందని ఇటీవల ఏఐసీసీ సెక్రటరీ మయ్యప్పన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!