Student Attacks Professor: ఇలా తయారయ్యారేంట్రా బాబు.. ల్యాబ్ ఎగ్జామ్‌కు అనుమతించలేదని ప్రొఫెసర్‌పై కత్తితో దాడి
- నూజివీడు ట్రిపుల్ ఐటీ ప్రొఫెసర్‌పై విద్యార్థి కత్తితో దాడి..
- ల్యాబ్‌కి రావడం లేదని ఎగ్జామ్‌కి అనుమతించని ప్రొఫెసర్..
- ప్రొఫెసర్ గోపాలరాజుపై కత్తితో దాడి చేసిన బీటెక్ విద్యార్థి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Student Attacks Professor: ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో దారుణం చోటు చేసుకుంది. బీటెక్ విద్యార్థి తన విభాగ ప్రొఫెసర్ పై కత్తితో దాడి చేయడం తీవ్ర కలకలం రేపుతుంది. అయితే, సక్రమంగా క్లాసులకు హాజరుకాని విద్యార్థిని ల్యాబ్ ఎగ్జామ్ రాయడానికి ప్రొఫెసర్ అనుమతించలేదు.. దీనిపై ఆగ్రహించిన సదరు విద్యార్థి, విభాగ ఇన్చార్జ్ ప్రొఫెసర్ గోపాలరాజుపై కత్తితో దాడి చేశాడు.
Read Also: Haryana: ఫరీదాబాద్‌లో ఘోరం.. ఏసీ పేలి ముగ్గురు కుటుంబ సభ్యులతో పాటు కుక్క మృతి
Also Read
- Polavaram Agency: ఏజెన్సీలో ఇంకా డోలీ మోతలే.. 4 కొండలు దాటి బాలికను మోసుకెళ్లిన గిరిజనులు
- Papikondalu Boat Tour: పాపికొండల విహారయాత్రకు గ్రీన్ సిగ్నల్.. 18 రోజుల తర్వాత మళ్లీ బోటు షికారు
- MLA Chirri Balaraju: పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కార్యాలయంలో ఉద్రిక్తత..
- Lemon Prices: అమాంతం పెరిగిన నిమ్మకాయల ధరలు.. రూ.30 నుంచి రూ.130కి..!
ఇక, ఈ ఘటనలో గాయపడిన ప్రొఫెసర్ గోపాలరాజును నూజివీడు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. డాక్టర్లు తెలిపిన వివరాల ప్రకారం.. గోపాలరాజు ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని చెప్పుకొచ్చారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విద్యార్థి ప్రవర్తనపై ఇతర అధ్యాపకులు, స్టూడెంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యాసంస్థల్లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
CM Chandrababu : భూములకు బ్లాక్‌చెయిన్ రక్షణ.. ఏపీలో కొత్త వ్యవస్థ ప్రారంభం
-
Trump: మరో దేశంపై సైనిక దాడికి ట్రంప్ ఏర్పాట్లు?.. ఏం జరగబోతుంది?
-
The India Story : కాజల్ అగర్వాల్ ‘ది ఇండియా స్టోరీ’కి షాక్.. తెలుగు, తమిళ్ రిలీజ్ వాయిదా!
-
KTR : గ్లోబరీనా వివాదం.. రేవంత్‌కు కేటీఆర్ డిఫమేషన్ నోటీసు
-
CJP Protest: దుకాణాలు బంద్, జాతీయ భద్రతా చట్టం, అంబులెన్సుల మోహరింపు.. ఏదో జరగబోతోంది..
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?