Annavaram Tragedy: అన్నవరం కొండపై నుంచి జారిపడిన మహిళ.. బాలుడు సురక్షితం!
- అన్నవరం కొండపై విష్ణు సదన్ భవనం మూడో అంతస్తు పై నుంచి పడిన మహిళ..
- కొడుకుకి అన్నం తినిపిస్తుండగా బ్యాలెన్స్ తప్పి కిందపడిపోయిన శ్యామల సింధూ..
- ప్రమాదంలో శ్యామల సింధూకి తీవ్ర గాయాలు.. సురక్షితంగా ఉన్న బాబు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Annavaram Tragedy: అన్నవరం సత్యగిరి కొండపై విష్ణు సదన్ భవనం మూడో అంతస్తు పై నుంచి ప్రమాదవశాత్తు ఓ మహిళ జారీ పడింది. ఇక, హుటాహూటిన శ్యామల సింధు అనే మహిళను కాకినాడలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాద సమయంలో మూడేళ్ల బాబు శ్యాకేత్ రామ్‌కి ఆమె అన్నం తినిపిస్తున్న సమయంలో, బాబుతో పాటు కింద పడిపోయినట్లు తెలుస్తుంది. కాగా, శ్యామల బాబుని గట్టిగా పట్టుకుని ఉండటంతో బరువు మొత్తం కాళ్లపై పడటంతో ఆమెకు మాత్రమే తీవ్ర గాయాలు అయ్యాయి.
Read Also: Singapore: ఎరక్క పోయి.. ఇరుక్కు పోయారు.. సె*క్స్ వర్కర్లపై దాడి.. ఇండియన్స్ అరెస్ట్
Also Read
- Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
- Railway Accident: కొవ్వూరు వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన రైళ్లు..
- Subramanyam Murder Case: డ్రైవర్ వీధి సుబ్రమణ్యం హత్య కేసులో కీలక పరిణామం..
- Daggubati Purandeswari: 2024 ఫార్ములానే స్థానిక ఎన్నికల్లోనూ.. పురందరేశ్వరి కీలక వ్యాఖ్యలు
ఇక, వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం, రెండు మోకాళ్లకు శస్త్రచికిత్స అవసరం ఉంది.. కానీ ఎటువంటి ప్రాణాపాయం లేదని తేల్చ చెప్పారు. భవనం కిందికి నేరుగా పడిపోకుండా ముందుగా సన్‌సైడ్ పైకి తాకి తర్వాత కిందపడటంతో పెను ప్రమాదం తప్పింది అన్నారు. మలికిపురం నుంచి బంధువుల వివాహానికి వచ్చిన శ్యామల కుటుంబం ఈ దుర్ఘటనకు గురైంది.తల్లి ధైర్యంగా బాబును పట్టుకోవడంతో బాలుడికి ఎలాంటి గాయాలు కాలేదు.. శ్యామలకు మాత్రం గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
తాజావార్తలు
-
Sahil Chauhan: 27 బంతుల్లో సెంచరీ.. టీ20 క్రికెట్లో ప్రపంచ రికార్డు.. అతడికి ఇండియాతో సంబంధం ఏంటి..?
-
Ravi Teja: హిట్టు పడగానే రేటు పెంచేసిన మాస్ రాజా.. నిర్మాత డ్రాప్.. సంక్రాంతి సినిమా క్యాన్సల్ ?
-
వరంగల్ MGMలో ఒక్కసారిగా కుప్పకూలిన సీలింగ్.. ముగ్గురికి గాయాలు!
-
Hamid Ansari row: ‘‘ దేశానికి హిందువులు ముప్పా.?’’.. హమీద్ అన్సారీ వ్యాఖ్యలపై దుమారం..
-
Vedant Madhavan: ప్రౌడ్ ఫాదర్ మూమెంట్.. ఏషియన్ గేమ్స్ బరిలో మాధవన్ కుమారుడు!
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!