ఏపీలో మళ్లీ కర్ఫ్యూ పొడిగింపు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న కర్ఫ్యూ మంచి ఫలితాలనే ఇచ్చింది.. ఓ దశలో రికార్డు స్థాయిలో నమోదైన కోవిడ్ పాజిటివ్ కేసులు.. ఇప్పుడు క్రమంగా దిగివస్తున్నాయి.. అయినా.. కేసుల సంఖ్య ఇంకా భారీగానే ఉందని చెప్పాలి.. దీంతో.. మరోసారి కర్ఫ్యూను పొడగించే ఆలోచనలో ఉన్నారు సీఎం వైఎస్ జగన్.. కర్ప్యూ కొనసాగింపుపై ఆయన సంకేతాలిచ్చారు.. ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన ప్రకారం ఈ నెల 20వ తేదీ వరకు ఏపీలో కర్ఫ్యూ అమల్లో ఉంది.. అయితే, ఇవాళ సమీక్ష సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. జూన్ 20 వరకూ కర్ఫ్యూ ఉంటుందని చెప్పాం.. తర్వాత కర్ఫ్యూలో కొన్ని సడలింపులు ఇవ్వాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు.. అయితే, సడలింపులు ఇస్తూ కర్ఫ్యూ కొనసాగించాల్సి ఉంటుందని తెలిపారు.. ఇక, జూన్ 22న చేయూత పథకం అమలుకు కలెక్టర్లు సిద్ధం కావాలని సూచించిన ఏపీ సీఎం.. జులైలో విద్యాదీవెన, కాపు నేస్తం పథకాలు అమలుచేయనున్నట్టు వెల్లడించారు.. మరోవైపు వైయస్సార్ బీమా జులై 1న ప్రారంభం అవుతుందన్నారు.
Also Read
- AP Local Body Elections: ఏపీలో ఎన్నికల సందడి.. పంచాయతీరాజ్ శాఖ క్లారిటీ
- Medical Student Priyanka Case: ప్రియాంక కేసులో కీలక మలుపు.. హత్యాయత్నం నుంచి హత్య కేసుగా మార్పు
- Tadipatri Tension: తాడిపత్రిలో పొలిటికల్ హీట్.. వైసీపీ–టీడీపీ పోటాపోటీ కార్యక్రమాలు.. పోలీసుల నో పర్మిషన్..
- CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
తాజావార్తలు
-
Jharkhand JPSC Exam Scam: జార్ఖండ్ JPSC పరీక్షలో అవకతవకలు.. రంగంలోకి ఈడీ, దర్యాప్తు ముమ్మరం
-
NTA Recruitment: ఉద్యోగార్థులకు అలెర్ట్.. కంటెంట్, మీడియా, రీసెర్చ్, ఫైనాన్స్‌లో జాబ్స్‌కి నోటిఫికేషన్..!
-
Mohammed Siraj: సిక్సర్ల హిట్టర్..! సిరాజ్ సంచలన బ్యాటింగ్ వెనుక అసలు సీక్రెట్ ఇదే..!
-
Lenovo Lecoo P900A: లెనోవో నుంచి కొత్త బడ్జెట్ టాబ్లెట్.. 8GB RAM, 5000mAh బ్యాటరీ, 4G సపోర్ట్
-
Mohsen Rezaee: ఇరాన్ టాప్ సెక్యూరిటీ బాడీకి మాజీ IRGC చీఫ్.. మొహ్సెన్ రెజాయీ నియామకం ఎందుకంత కీలకం?
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!