ముగిసిన ఏపీ సీఎం ఢిల్లీ పర్యటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎం జగన్ పర్యటన నేటితో ముగిసింది. కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, ధర్మేంధ్ర ప్రధాన్‌లతో సమావేశమైన సీఎం వైయస్.జగన్ రాష్ర్టంలో నెలకొన్న సమస్యలు, విభజన హామీల అమలుపై కేంద్ర మంత్రులతో చర్చించారు. సాయంత్రానికి తాడేపల్లి నివాసానికి చేరుకున్న సీఎం జగన్. ఉదయం కేంద్ర మంత్రి నితిన గడ్కరీతో సమావేశం తర్వాత కేంద్ర సమాచార ప్రసార, క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌తో సమావేశమయ్యారు. ఆర్బీకేలద్వారా వ్యవసాయ విజ్ఞానాన్ని పంచే విషయంలో సమాచార ప్రసార శాఖ సహాయ సహకారాలు కోరిన సీఎం. రాష్ట్రంలో క్రీడా సముదాయాల అభివృద్ధిపై చర్చించారు. తర్వాత కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో సమావేశమైన సీఎం జగన్.
Read Also: బండి సంజయ్ భయపడే వ్యక్తి కాదు: సోము వీర్రాజు
Also Read
- OTR: పశ్చిమ గోదావరి వైసీపీలో నిస్తేజం.. పదవులు అనుభవిస్తున్నా గళం వినిపించని లీడర్లు!
- Daggubati Purandeswari: 2024 ఫార్ములానే స్థానిక ఎన్నికల్లోనూ.. పురందరేశ్వరి కీలక వ్యాఖ్యలు
- Konaseema Fishermen: 23 రోజుల తర్వాత శుభవార్త.. గల్లంతైన ఏడుగురు మత్స్యకారులు క్షేమం
- YS Jagan: 'సీఎంగా ఏం చేస్తున్నా' అని చంద్రబాబు ప్రశ్నించుకోవాలి.. వైఎస్ జగన్ ఫైర్!
గిరిజన విశ్వవిద్యాలయం స్థలం మార్పిడికి అనుమతించినందుకు ధన్యవాదాలు తెలిపారు. సాలూరు సమీపంలో నిర్మించనున్న గిరిజన విశ్వవిద్యాలయం పనులను వెంటనే మొదలుపెట్టాలని ధర్మేంద్ర ప్రదాన్‌ను కోరారు. ఈ మేరకు నిధులు విడుదల చేయాలని కోరారు. రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను వివరించిన కేంద్ర మంత్రి కి వివరించిన సీఎం జగన్. నైప్యణ్యాభివృద్ధి కాలేజీల ఏర్పాటుకు సహకరించాలన్న విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న విద్యాసంస్థల పనులను వేగవంతం చేయాలని కేంద్ర మంత్రులను కోరారు. ఇప్పటికే చాలా చోట్ల తాత్కాలిక ఏర్పాట్లో కొనసాగుతున్న విషయాన్ని వివరించారు. కేంద్ర మంత్రులతో సమావేశాలు ముగిసిన అనంతరం ఈ సాయంత్రం తాడేపల్లిలోని నివాసానికి ముఖ్యమంత్రి జగన్ చేరుకున్నారు.
తాజావార్తలు
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
-
OTR: టీడీపీకి మింగుడుపడని ఆలూరు, మంత్రాలయం నియోజకవర్గాలు
-
Trump: మోజ్తబా ఖమేనీ చనిపోయడని అనుకోవట్లేదు.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
-
OTR: నిజామాబాద్ కాంగ్రెస్‌లో ‘పెద్దాయన’కు కొత్త చిక్కులు!
-
Car Malware Alert: కార్లకు సైబర్ షాక్.. ప్రపంచంలోనే తొలి ‘కార్ మాల్వేర్’ గుర్తింపు!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..