Deputy CM Pawan: నేడు పలమనేరులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన..
- నేడు పలమనేరులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన..
- ఉదయం 11 గంటలకు ముసలిమడుగులోని కుంకీ ఏనుగుల శిబిరం..
- గజారామాన్ని, నగరవనాన్ని ప్రారంభించనున్న డిప్యూటీ సీఎం పవన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deputy CM Pawan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇవాళ ( నవంబర్ 9న) ఉదయం పలమనేరు సమీపంలోని ముసలి మడుగు కుంకీ ఏనుగుల క్యాంపుకు వెళ్లనున్నారు. తిరుపతి నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో ఉదయం 10.35 గంటలకు పెంగరగుంట దగ్గర ఏర్పాటు చేసిన హెలిపాడ్‌కు ఆయన చేరుకుని.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కారులో ముసలిమడుగులోని కుంకీ ఏనుగుల ట్రైనింగ్ శిబిరానికి 10.50గంటలకు వెళ్లనున్నారు.
Read Also: Off The Record : పోలింగ్ పూజకు ముందు ఓటర్ దేవుడిని ప్రసన్నం చేసుకునే కార్యక్రమమా?
Also Read
- Gender Determination Racket : చిత్తూరు జిల్లాలో అక్రమ లింగ నిర్ధారణ రాకెట్ గుట్టురట్టు..
- Chittoor Police: ఖాకీలే దొంగలుగా మారారు.. రూ.10 లక్షల దోపిడీ..
- RK Roja: రాజకీయాలంటేనే టెన్షన్.. ఎమ్మెల్యే అయ్యాకే బీపీ, షుగర్ ఎటాక్..!
- Chittoor Mayor Couple Murder Case: మాజీ మేయర్ కఠారి దంపతుల హత్య కేసు.. మరోసారి కోర్టు సీరియస్.. కలెక్టర్‌కు కీలక అదేశాలు..
ఇక, కుంకీ ఏనుగుల శిబిరాన్ని, గజారామాన్ని, నగరవనాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించనున్నారు. ఆ తర్వాత రైతులతో ముఖాముఖి మాట్లాడే అవకాశం ఉంది. ఇక, మధ్యాహ్నం 12.45గంటలకు తిరుగు ప్రయాణం కానున్నారు. ఈ నేపథ్యంలో చేస్తున్న ఏర్పాట్లను శనివారం నాడు జిల్లా కలెక్టర్ సుమిత్‌కుమార్ పరిశీలించారు. జిల్లా అటవీశాఖ అధికారి సుబ్బరాజు, పలమనేరు ఆర్డీవో భవాని, సబ్ డీఎఫ్‌వో వేణుగోపాల్, రేంజర్ నారాయణ ఏర్పాట్ల గురించి కలెక్టర్‌కు పూర్తిగా వివరించారు.
తాజావార్తలు
-
Neem Juice Daily : వేప రసం మంచిదే.. కానీ రోజూ తాగితే ఈ ప్రమాదాలు తప్పవు.!
-
Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
-
Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
-
West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్‌లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
-
Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!