వరి వేయద్దు అంటున్నారు, గంజాయి ఎయ్యాలా….?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జగన్ సర్కార్ పై మరోసారి రెచ్చి పోయారు టీడీపీ అధినేత చంద్రబాబు. తిరుపతిలోని పాప నాయుడు పేట వద్ద వరద భాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… వరి వేయద్దు అంటున్నారు, గంజాయి ఎయ్యాలా? అని నిప్పులు చెరిగారు. ప్రపంచంలో నే ఏపీ కి చెడ్డపేరు తెప్పిచ్చారని… ఇది ప్రజాస్వామ్యం కాదు. ఉన్మాద స్వామ్యమని నిప్పులు చెరిగారు. మడమ తిప్పను అని గిరగిరా తిప్పుతూనే ఉన్నాడు. తుగ్లక్ నయం ఈ జగన్ తుగ్లక్ కంటే అంటూ రెచ్చిపోయారు.
ఇది ప్రకృతి విలయం కాదు. జగన్ పట్టించుకోక పోవడం, ప్రభుత్వానికి ముందు చూపు లేక పోవడం వల్ల ఈ దుస్థితి అని నిప్పులు చెరిగారు. నేను సీఎం గా ఉన్నపుడు సంక్షోభంలో ఎలా స్పందించాను, ఇప్పుడు ఎలా స్పందిస్తున్నారో ప్రజలు ఆలోచించాలన్నారు. ప్రజలు మంచి చెడు విశ్లేషించు కోవాలి. ధర్మాన్ని కాపాడాలని కోరారు. జగన్ మానసిక స్థితి బాగాలేదు. మాములు వ్యక్తి అలా ఉన్న పర్లేదు. ముఖ్యమంత్రి హోదా లో ఉన్న వ్యక్తి అలా ఉంటే అందరికి ప్రమాదమేనని చెప్పారు చంద్రబాబు నాయుడు.
Also Read
- Ganesh Chaturthi: మనవడితో కలిసి ప్రత్యేక పూజలు.. వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు..
- Sangameswara Temple: 5 వారాల్లోనే మారిన సీన్.. శ్రీశైలం డ్యామ్‌లో తగ్గుతున్న నీరు.. దర్శనమిస్తున్న సంగమేశ్వర ఆలయ శిఖరం..
- Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
- Kanipakam Vinayaka Brahmotsavam 2026: కాణిపాక వరసిద్ధి వినాయకుడి బ్రహ్మోత్సవాలు.. ప్రత్యేక ఏర్పాట్లు
- Tags
- Chandrababu Naidu
- cm jagan
- tdp
తాజావార్తలు
-
Trump-Jinping: సెప్టెంబర్ 24న వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో జిన్‌పింగ్ భేటీ.. కీలక అజెండా ఇదేనా?
-
SKY: సూర్యకుమార్ యాదవ్ 36వ పుట్టినరోజు.. ‘మిస్టర్ 360’ అరుదైన రికార్డుల ప్రయాణం ఇలా..
-
Asia Cup Trophy Row: అది ప్లేయర్స్ నిర్ణయం కాదు.. బీసీసీఐది!
-
Tharun – Eesha: జంటగా గణపయ్య పూజలో తరుణ్ భాస్కర్ – ఈషా రెబ్బ ! ఇక పెళ్లికి అఫీషియల్ ప్రకటన వచ్చినట్లేనా ?
-
Ajit Agarkar-BCCI: బీసీసీఐ కీలక సమావేశం.. అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై ఉత్కంఠ!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!