NTV Telugu Site icon

Chandrababu Key Comments Live: చంద్రబాబు ఎమోషనల్ పాలిటిక్స్

Babu1

Babu1

Chandrababu Naidu Key Comments: చంద్రబాబు వ్యాఖ్యలపై టీడీపీలో విస్మయం..! | NTV Live

ఏపీలో ఎమోషనల్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. మాజీ సీఎం చంద్రబాబు కర్నూలు పర్యటనలో చేసిన సంచలన వ్యాఖ్యలు కాక రేపుతున్నాయి. అయితే, చంద్రబాబు వ్యాఖ్యలు తెలుగు తమ్ముళ్లను అయోమయంలోకి నెట్టేస్తున్నాయి.