రేపు అగ్రి గోల్డ్ బాధితులకు నగదు జమ…
By Manohar
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రేపు అగ్రి గోల్డ్ బాధితులకు నగదు అందనుంది. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్గా బాధితుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు సీఎం వైఎస్ జగన్. అగ్రి గోల్డ్ లో రూ. 10 వేల లోపు డిపాజిట్ చేసి మోసపోయిన డిపాజిటర్లను ప్రభుత్వం ఆదుకోనుంది. 3.86 లక్షల మంది డిపాజిటర్లకు 207.61 కోట్ల రూపాయలను జమ చేయనున్న సీఎం… రూ. 10 వేల నుంచి రూ. 20 వేల లోపు డిపాజిట్ చేసి మోసపోయిన దాదాపు 3.14 లక్షల మంది బాధితులకు అండగా నిలవనుంది. వారి ఖాతాల్లో రూ. 459.23 కోట్ల జమ చేయనున్నారు సీఎం జగన్. మొత్తం 7 లక్షల పైచిలుకు బాధితుల ఖాతాల్లో 666.84 కోట్లను జమ చేయనున్నారు సీఎం వైఎస్ జగన్.
Also Read
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!