Vizag: ఆర్కే బీచ్ రోడ్డులో కారు బీభత్సం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖలోని ఆర్కే బీచ్ రోడ్డులో అర్ధరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది… అతివేగంగా వెళ్తు బైక్ పై వెళ్తున్న యువకుడిని ఢీకొట్టారు.. గాయపడ్డ యువకుడిని ఆస్పత్రికి తరలించగా.. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.. ప్రమాద సమయంలో కారులో నలుగురు యువకులు ఉన్నట్టుగా చెబుతున్నారు స్థానికులు.. అంతేకాదు.. కారులో మద్యం బాటిల్స్ కూడా లభించాయి.. దీంతో.. మద్యం సేవించి.. ఇష్టం వచ్చినట్టుగా కారు నడిపి.. ప్రమాదానికి కారణం అయినట్టుగా భావిస్తున్నారు..
Read Also: Gold Rate Today: మహిళలకు శుభవార్త.. మరింత తగ్గిన పసిడి ధర
Also Read
- Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
- OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
- AP High Court: గ్రూప్-1 పరీక్షలపై హైకోర్టు కీలక ఆదేశాలు.. ఆధారాలు, డాక్యుమెంట్లు ఇవ్వాలని ఆదేశం
- OTR: పెనుకొండ వైసీపీలో పీక్స్‌కు చేరిన వర్గపోరు
అయితే, ఆ కారు తెలంగాణ రిజిస్ట్రేషన్‌తో ఉంది… కారులో నలుగురు వ్యక్తులు ప్రయాణం చేస్తుండగా.. యాక్సిడెంట్ జరిగిన సమయంలో ఎయిర్ బాగ్స్ ఓపెన్ అవ్వడంతో ప్రమాదం తప్పిందని చెబుతున్నారు.. మద్యం మత్తులోనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు పోలీసులు.. కానీ, ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన ద్విచక్ర వాహనదారుడి పరిస్థితి మాత్రం విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసేందుకు సిద్ధం అవుతున్నారు పోలీసులు.
తాజావార్తలు
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!