Vizag MLC Election: విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్నీ ఎన్నిక ఏకగ్రీవం అయింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీగా ఏకగీవ్రంగా ఎంపికయ్యారు. కాగా, స్వతంత్ర అభ్యర్థి షేక్ షఫీ తన నామినేషన్ ఉపసంహరించుకున్నట్లు ప్రకటించడంతో ఎన్నిక ఏకగీవ్రం అయింది. అయితే, విశాఖ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో.. ఈ క్రమంలో రిట్నరింగ్ అధికారి ఎల్లుండి బొత్స సత్యనారాయణ పేరును అధికారికంగా ప్రకటించనున్నారు.