Blast in Police Station: పోలీస్‌స్టేషన్‌లో అర్ధరాత్రి భారీ పేలుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అర్ధరాత్రి పోలీస్ స్టేషన్లో భారీ పేలుడుతో స్థానికులంతా ఉలిక్కిపాడ్డారు.. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు పోలీస్ స్టేషన్లో జరిగిన ఈ పేలుడు కలకలం సృష్టించింది.. పేలుడు ధాటికి పోలీస్ స్టేషన్ అద్దాలు, తలుపులు, కిటికీలు ధ్వంసం అయ్యాయాయి.. అంతే కాదు.. వివిధ కేసుల్లో పట్టుబడిన కార్లు, బైక్‌లు.. సీజ్ చేసిన వాహనాలు కూడా ధ్వంసం అయ్యాయి.. నాటు బాంబు పేలిందా లేక క్వారీలకు వాడే జిల్లెట్స్టిక్స్ ? పేలిందా అనే అనుమానాలు వ్యక్తం కాగా.. చివరకు 2018లో సీజ్ చేసిన నల్లమందు పేలినట్టు ఆ తర్వాత తేల్చారు పోలీసులు.. అయితే, అర్ధరాత్రి 3 గంటల సమయంలో ఈ పేలుడు సంభవించడంతో… పోలీస్‌స్టేషన్ సిబ్బందితో పాటు.. పీఎస్ పరిసర ప్రాంతాల్లో నివాసం ఉండే ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.. ఈ ఘటనలో విధుల్లో ఉన్న ఏఎస్ఐ ఆంజనేయులు రెడ్డి సహా మరికొందరికి స్వల్ప గాయాలైనట్టు తెలుస్తుండగా.. పేలుడు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Read Also: What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
Also Read
- Rythu Shankaravam: 'రైతు శంఖారావం'కు అనుమతి నిరాకరణ.. ఎక్కడికక్కడే వైసీపీ నేతలను అడ్డుకుంటున్న పోలీసులు!
- YS Jagan: పులివెందులలో వైఎస్ జగన్ రెండు రోజుల పర్యటన!
- IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
- Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
తాజావార్తలు
-
OG 2 update : OG2 టైమ్ వచ్చింది.. కానీ డౌటే?
-
Viral News: చెప్పులు చేతిలో పట్టుకుని పరుగెత్తింది.. కూతుళ్ల చదువు కోసం మారథాన్ గెలిచిన తల్లి కథ!
-
Rythu Shankaravam: ‘రైతు శంఖారావం’కు అనుమతి నిరాకరణ.. ఎక్కడికక్కడే వైసీపీ నేతలను అడ్డుకుంటున్న పోలీసులు!
-
OTT Releases: ఈ వారం ఓటీటీ సినిమాలు… థ్రిల్లర్, కామెడీ, హారర్‌తో సరికొత్త లైనప్
-
Joe Root: నాకు ఆడడం రాదా?.. 14 వేల పరుగులు ఎలా చేశాను.. విమర్శకులకు జో రూట్ గట్టి కౌంటర్!
ట్రెండింగ్
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!