Biryani for One Rupee: రూపాయికే బిర్యానీ.. ఎగబడ్డ జనం.. మన దగ్గరే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Biryani for One Rupee: బిర్యానీకి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజే వేరు.. మెచ్చిన రెస్టారెంట్‌లో నచ్చిన బిర్యానీ కోసం ఎంతైనా ఖర్చు చేయడానికైనా.. ఎంత దూరం వెళ్లడానికైనా.. ఫుడ్ డెలివరీ యాప్‌లో ఆర్డర్లు చేయడానికైనా వెనక్కి తగ్గరు.. అదే, రూపాయికే బిర్యానీ వస్తుందంటే మాత్రం ఆగుతారా? అదే ఇప్పుడు ప్రకాశం జిల్లా మార్కాపురంలో జరిగింది.. ఒక్క రూపాయికే బిర్యానీ ఆఫర్ విషయం తెలుసుకున్న బిర్యానీ ప్రియులు, ప్రజలు.. పెద్ద ఎత్తున తరలిరావడంతో.. తోపులాట.. ట్రాఫిక్ జామ్.. చివరకు పోలీసులు కూడా జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది..
Read ALso: PM Modi: రేపు చెన్నైకి ప్రధాని మోదీ.. ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనం, వందేభారత్ రైలు ప్రారంభం
Also Read
- CM Chandrababu: ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరగాలి.. పారదర్శక పాలనతో ముందుకు వెళ్లాలి..!
- CM Chandrababu: బుల్లెట్ వేగంతో రాష్ట్రంలో 'బుల్లెట్ మోటార్ సైకిల్' ప్రాజెక్టు ఏర్పాటు..!
- Heat Wave Alert: ఇంటి నుంచి బయటకు రాకపోవడమే మంచిది.. రాబోయే మూడు రోజులు 47°C వరకు ఉష్ణోగ్రతలు..!
- Inter Results Error: 60 మార్కులొస్తే 6 మార్కులు వేసిన లెక్చరర్.. దిమ్మతిరిగే పనిష్మెంట్ ఇచ్చిన సర్కార్..!
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మార్కాపురంలో ఓ ప్రైవేట్ రెస్టారెంట్ ప్రారంభించారు.. ఈ సందర్భంగా రూపాయికే బిర్యానీ ఆఫర్ పెట్టారు.. రూపాయి అంటే రూపాయే కానీ.. పాత రూపాయి నోట్ ఉండాల్సిందే.. పాత రూపాయి నోట్ తీసుకొని వస్తే దమ్ బిర్యానీ అంటూ ఆఫర్ ఇచ్చారు.. దీంతో.. జనం పెద్దఎత్తున తరలివచ్చారు.. ఆ తాకిడిని తట్టుకోలేక మధ్యాహ్నం వరకే బిర్యానీ పంపిణీ నిలిపివేయాల్సి వచ్చింది నిర్వాహకులు.. అయితే, బిర్యానీ కోసం భారీ స్థాయిలో ప్రజలు తరలిరావడంతో.. తోపులాట జరిగింది.. అంతేకాదు.. మార్కాపురం – కంభం రహదారిపై భారీగా ట్రాఫిక్ కూడా నిలిచిపోయింది. ఇక, రూపాయికే బిర్యానీ దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు.. చిన్నా పెద్ద, ఆడ, మగా అని తేడా లేకుండా ఎగబడిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి..
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్‌కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్‌తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!