Train Robbery: పల్నాడులో వరుస రైలు దోపిడీలు.. రంగంలోకి రైల్వే పోలీసులు..!
- పల్నాడులో వరుస రైలు దోపిడీలు..
- ట్రన్ జర్నీ అంటేనే భయపడిపోతున్న ప్రయాణికులు..
- చెన్నై.. నర్సాపూర్ ఎక్స్ ప్రెస్ టార్గెట్ గా దోపిడీలు..
- మహిళల మెడలో నుంచి గోల్డ్ చైన్స్.. నెక్లెస్లు దోచుకున్న దొంగలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Train Robbery: పల్నాడు జిల్లాలో వరుసగా జరుగుతున్న రైలు దోపిడీలతో రైల్వే ప్రయాణికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. శనివారం తెల్లవారు జామున మూడు గంటల ప్రాంతంలో పిడుగురాళ్ల మండలం తుమ్మల చెరువు వద్ద చెన్నై ఎక్స్ ప్రెస్ చైన్ లాగి మరి దోపిడీకి దుండగులు పాల్పడ్డారు. అర్ధరాత్రి మహిళలు నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా రైలు ఆగిపోవడంతో.. వెంటనే దుండగులు మహిళలపై దాడి చేసి మెడలో ఉన్న చైన్లు లాక్కుని వెళ్ళటం జరిగిపోయింది. ఇక, ఈ చోరీ జరిగిన తర్వాత సికింద్రాబాద్ చేరుకున్న మహిళలు అక్కడ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Read Also: Donald Trump : డొనాల్డ్ ట్రంప్ అంతర్గత సందేశాలు హ్యాక్.. ఇరాన్ హ్యాకర్లే చేశారని ప్రచారం
Also Read
- Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
- YS Jagan: తూర్పు గోదావరిలో వైఎస్ జగన్ పర్యటన.. పొగాకు కొనుగోళ్లపై సమీక్ష, రైతులతో ముఖాముఖి!
- Minister Narayana: సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు.. అమరావతికి కొత్త ఊపు
- Nara Lokesh: మంత్రి లోకేష్‌తో చాగంటి కోటేశ్వరరావు భేటీ.. నైతిక విలువలతోనే విద్యా వికాసం
అయితే, ఈ ఘటన మరువకముందే ఈరోజు మరొక రైలు దోపిడీ ఘటన పల్నాడు ప్రాంతంలో చోటు చేసుకుంది. నడికుడి ప్రాంతంలో రైల్వే స్టేషన్ కు సమీపంలోనే నర్సాపూర్ ఎక్స్ ప్రెస్ పై దోపిడీ దొంగలు రాళ్ళతో దాడి చేశారు. ట్రైన్ చైన్ లాగిన దుండగులు ఎస్ 11, ఎస్ 12 కోచ్ లోపలికి ప్రవేశించేందుకు ట్రై చేశారు. కానీ, రైలు కోచ్, డోర్లు, విండోలు కూడా మూసి ఉండటంతో దోపిడీ దొంగల ప్రయత్నం ఫలించలేదు. ఈ నేపథ్యంలో పల్నాడు ప్రాంతంలో వరుసగా జరుగుతున్న రైలు దోపిడీ వ్యవహారాలు ప్రయాణికులకు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
తాజావార్తలు
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
Abdullah Shafique: 49 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. విండీస్ గడ్డపై పాకిస్థాన్ ప్లేయర్ చారిత్రాత్మక రికార్డు..
-
SpaceX Rocket Moon Crash: గంటకు 8,690 కి.మీ వేగంతో.. చంద్రుడిని ఢీకొట్టనున్న SpaceX రాకెట్..!
-
Tragedy News: స్నేహం, పెళ్లి, కోపం.. చివరికి నదిలోకి తోసి ప్రాణాలు తీసిన యువకుడు!
-
Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
ట్రెండింగ్
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్‌కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?