నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది ఏపీపీఎస్సీ… ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తూ.. ఎంతోకాలంగా ప్రిపేర్ అవుతున్నవారికి శుభవార్త చెబుతూ.. రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులతో పాటు.. దేవదాయశాఖలో గ్రేడ్-3 ఈవో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసింది… రెవెన్యూ శాఖలో 670 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయగా.. దేవదాయ శాఖలో 60 గ్రేడ్-3 ఈవో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.. ఇక, జిల్లాల వారీగా రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్ పోస్టుల వివరాలను పరిశీలిస్తే.. శ్రీకాకుళం-38, విజయనగరం-34, విశాఖ-43, తూర్పు గోదావరి-64, పశ్చిమ గోదావరి-48, కృష్ణా జిల్లా-50, గుంటూరు-57, ప్రకాశం జిల్లా-56, నెల్లూరు-46, చిత్తూరు-66, అనంతపురం-63, కర్నూలు-54, కడప-51గా ఉన్నాయి..
ఇక, దేవదాయ శాఖలోని ఈవో గ్రేడ్-3 పోస్టుల వివరాలు జిల్లాల వారీగా పరిశీలిస్తే.. శ్రీకాకుళం-4, విజయనగరం-4, విశాఖపట్నం-4, తూర్పుగోదావరి-8, పశ్చిమ గోదావరి -7, కృష్ణా జిల్లా -6, గుంటూరు-7, ప్రకాశం జిల్లా-6, నెల్లూరు-4, చిత్తూరు జిల్లా-1, అనంతపురం-2, కర్నూలు-6, కడప-1గా ఉన్నాయి.. రెవెన్యూ, దేవాదాయ శాఖల్లో పోస్టుల భర్తీకి ఈ నెల 30వ తేదీ నుంచి వచ్చే నెల 18వ తేదీ అర్థరాత్రి వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్టు ప్రకటనలో పేర్కొంది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ).
Also Read
- Petrol Attack: ఆదోనిలో దారుణం.. మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఇద్దరు మహిళలు!
- OTR : కావలిలో క్రెడిట్ వార్.. ఎమ్మెల్యే vs మాజీ ఎమ్మెల్యే
- Municipal Elections: మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై కొత్త నిబంధనలు.. నామినేషన్ డిపాజిట్లు ఖరారు..
- OTR : అనంతపురం మేయర్ పీఠం ఎవరిది..? రిజర్వేషన్ల సస్పెన్స్‌తో టీడీపీలో ఉత్కంఠ!
తాజావార్తలు
-
Mugguru Kothulu Song: ‘తిడుతున్నా కొడుతున్నా’ అంటూ మెస్మరైజ్ చేస్తున్న లవ్ సాంగ్.. అనూప్ చేతుల మీదుగా రిలీజ్
-
Plane Crash: అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. చిన్న విమానం క్రాష్, ఇద్దరు మృతి
-
Tata Osprey SUV: టాటా Osprey SUV లాంచ్.. 120 PS పవర్, DCT గేర్‌బాక్స్, 6 ఎయిర్‌బ్యాగ్స్
-
Ramnagar Stampede: రాంనగర్ గణేష్ ఆగమన్ ర్యాలీలో విషాదం.. తొక్కిసలాటలో యువకుడు మృతి
-
KCR: నేడు బీఆర్ఎస్ఎల్పీ సమావేశం.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం
ట్రెండింగ్
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!