AP Teacher MLCs: మునిసిపల్ స్కూళ్ళు అప్ గ్రేడ్ చేయాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలోని మునిసిపల్ స్కూళ్ళ స్థితిగతులు మెరుగుపరుస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ హామీ ఇచ్చారు. టీచర్ ఎమ్మెల్సీలతో పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సమావేశం నిర్వహించారు. ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీలతో సచివాలయంలోని తన ఛాంబర్‌లో సమావేశమైన మంత్రి బొత్స పలు ఆదేశాలిచ్చారు. మున్సిపల్ స్కూళ్ల స్థితిగతులపై మంత్రి సమీక్ష జరిపారు.
ఈ భేటీకి ఎమ్మెల్సీలు బాల సుబ్రహ్మణ్యం, కత్తి నరసింహారెడ్డి, పి.రఘువర్మ, కల్పలత, షేక్ సాబ్జీ, శ్రీనివాసులు రెడ్డి , ఐ. వెంకటేశ్వరరావు హాజరయ్యారు. పలు సమస్యలపై మంత్రికి ఎమ్మెల్సీలు విజ్ఞాపన పత్రం అందచేశారు. టీచర్లకు సంబంధించిన పీఎఫ్, ప్రమోషన్లు, బదిలీలు, ఖాళీల భర్తీ, అప్ గ్రేడ్ అయిన స్కూళ్లకు పోస్టుల మంజూరు వంటి అంశాల పై చర్చ జరిగింది. మున్సిపల్ స్కూళ్లను అప్ గ్రేడ్ చేయాలని మంత్రిని కోరారు ఎమ్మెల్సీలు.
Also Read
- Jal Jeevan Mission 2.0: 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు గుడ్‌న్యూస్.. రూ.30,156 కోట్లతో తాగునీటి పథకం..!
- Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
- GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
- Tirumala Leopard : తిరుమల నడకమార్గంలో చిరుత.. భక్తులకు టీటీడీ అలర్ట్.!
నూతన విద్యావిధానం 2020 ప్రకారం మున్సిపల్ స్కూళ్ల మ్యాపింగ్ ప్రక్రియ తరువాత సిబ్బంది కొరత, అప్ గ్రేడేషన్ వంటి సమస్యలు పరిష్కారమవుతాయని పేర్కొన్నారు మంత్రి. పరీక్షలు పూర్తైన తరువాత ప్రమోషన్లు, బదిలీల ప్రక్రియ వుంటుందని స్పష్టం చేశారు మంత్రి బొత్స. హైస్కూళ్ల హెడ్ మాస్టర్లకు డీడీఓ బాధ్యతలను ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. పీఎఫ్ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని కమిషనర్ నాయక్‌ను ఆదేశించారు మంత్రి బొత్స సత్యనారాయణ.
తాజావార్తలు
-
Jal Jeevan Mission 2.0: 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు గుడ్‌న్యూస్.. రూ.30,156 కోట్లతో తాగునీటి పథకం..!
-
India vs West Indies T20 Series: భారత్- వెస్టిండీస్ తొలి టీ20 మ్యాచ్ ఎప్పుడు? మొత్తం 5 మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
ట్రెండింగ్
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!