AP Super Speciality Hospitals: ప్రభుత్వానికి ఏపీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నోటీసు
- ప్రభుత్వానికి ఏపీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ నోటీసు..
- బకాయిలు రూ.1750 కోట్లకు చేరిపోయాయి..
- ఇకపై ఆరోగ్యశ్రీ సేవలు నడపలేమన్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Super Speciality Hospitals: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నోటీసులు ఇచ్చాయి. మా బకాయిలు మాకు ఇచ్చే వరకు ఇక ఆరోగ్యశ్రీ సేవలు నడపలేం అని వెల్లడించాయి. ఇకపై తగ్గేది లేదు అంటూ తమ డిమాండ్స్ ను ప్రభుత్వం ముందు పెట్టాయి. దీంతో ప్రజలకు కష్టాలు మరోసారి తప్పవు అని చెప్పాలి. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఇచ్చిన నోటీసులో.. మాకు రావాల్సిన బకాయిలు 1750 కోట్ల రూపాయలకు చేరిపోయాయి.. కాబట్టి ఇకపై తాము ఆరోగ్యశ్రీ సేవలు నడపలేం అని తేల్చి చెప్పాయి.
Read Also: Kolkata Doctor Case: కోల్‌కతా వైద్యురాలి శరీరంలో 150 mg వీర్యం.. గ్యాంగ్‌రేప్..?
Also Read
- Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
- Chandrababu Delhi Tour: ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ప్రధాని మోడీతో సహా పలువురు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు
- Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
ఇక, మాపై దాడులు కూడా పెరిగిపోయాయి..మమల్ని దొంగలుగా చూపిస్తున్నారు. ఇన్ని రోజులుగా ఏపీ సర్కార్ బకాయిలు పెట్టినా మేం పని చేస్తున్నాం.. కానీ ఇకపై తగ్గేది లేదన్నాయి. మా బకాయిలు చెల్లించే వరకూ మేం ఆరోగ్యశ్రీ సేవలన అందించబోం.. ప్రభుత్వం ఇప్పటి వరకూ ఉన్న అన్ని బకాయిలు చెల్లించడంతో పాటు ఇక నుంచి ఎన్టీఆర్ వైద్య సేవల బిల్లులు క్రమపద్ధతిలో రిలీజ్ చేసే ఏర్పాటును కూడా చేయాలి అని ఆంధ్ర ప్రదేశ్ లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ప్రభుత్వాన్ని కోరాయి.

Hs
తాజావార్తలు
-
Harish Rao : 5,420 కోట్ల ‘ట్రూ అప్’ భారాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్
-
Poland: పోలాండ్ పాఠశాలలో దుండగుడు కత్తితో వీరంగం.. ఏడుగురికి గాయాలు
-
Humayun Kabir: ‘‘బాబ్రీ మసీదు ఎమ్మెల్యే, ఇప్పుడు రాజకీయాలకు గుడ్ బై’’.. హుమాయున్ కబీర్ కన్నీరు!
-
Jim Jim Thara: లీకై వైరల్ అయిన ‘జిమ్ జిమ్ తార’ పాట వెనుక అసలు గుట్టు ఇదే!
-
Delhi: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కూలిన మూడు అంతస్తుల బిల్డింగ్
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!