AP Mobile Alert: మొబైల్లో అలర్ట్ షాక్.? రేపు ఎన్నిగంటలకంటే..!
- రాజధాని ప్రాంతంలో టెస్ట్ అలర్ట్ సందేశాలు రేపు
- ఉదయం 11:15 నుంచి మధ్యాహ్నం 12:15 వరకు ప్రసారం
- బీప్, వైబ్రేషన్‌తో నోటిఫికేషన్.. భయపడొద్దు
- అత్యవసర హెచ్చరికల కోసం సాంకేతిక పరీక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Mobile Alert: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో రేపు మొబైల్ ఫోన్లకు టెస్ట్ అలర్ట్ సందేశాలు రానున్నాయి అని తెలిపింది రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ..దేశవ్యాప్తంగా అత్యవసర హెచ్చరికల వ్యవస్థను మరింత బలోపేతం చేసే భాగంగా జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఈ పరీక్షను నిర్వహిస్తోంది.రేపు ఉదయం 11 గంటల 15 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాల మధ్య రాజధాని ప్రాంతాల్లో మొబైల్ ఫోన్లకు సెల్ బ్రాడ్కాస్ట్ టెస్ట్ అలర్ట్‌లు పంపనున్నారు. ఈ సమయంలో మీ మొబైల్లో బీప్ శబ్దం, వైబ్రేషన్‌తో కూడిన నోటిఫికేషన్ కనిపించవచ్చు.
ఈ సందేశంలో ఇది కేవలం పరీక్ష మాత్రమే, ఎలాంటి చర్య అవసరం లేదు అని తెలిపింది APSDMA. అధికారులు తెలిపిన మేరకు, ఇది పూర్తిగా సాంకేతిక పరీక్ష మాత్రమే. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రకృతి వైపరీత్యాలు లేదా ఇతర అత్యవసర పరిస్థితుల్లో తక్షణ హెచ్చరికలను లక్షలాది మందికి వేగంగా చేరవేయడమే ఈ సెల్ బ్రాడ్కాస్ట్ వ్యవస్థ లక్ష్యం. అందువల్ల రేపు మొబైల్లో అలర్ట్ సందేశం వచ్చినప్పుడు భయపడకుండా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ విజ్ఞప్తి చేసింది.
Also Read
- Pawan Kalyan Meets Devendra Fadnavis: పవన్ – ఫడ్నవీస్ భేటీ.. పులుల సంరక్షణపై కీలక నిర్ణయం
- President Droupadi Murmu Vizag Visit: విశాఖకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. గిరిజన వర్సిటీ తొలి స్నాతకోత్సవానికి హాజరు..
- Anganwadi Working Hours: అంగన్వాడీ కేంద్రాల వేళల్లో కీలక మార్పు.. ఉత్తర్వులు జారీ
- Gudivada Amarnath: మహిళా కమిషన్ ఎదుట నేడు విచారణకు మాజీ మంత్రి.. 'నా వ్యాఖ్యల్లో తప్పు లేదు'..!
- Tags
తాజావార్తలు
-
LA 2028 Olympics: ఒలింపిక్స్‌లో భారత్-పాక్ హైవోల్టేజ్ మ్యాచ్ ఉంటుందా? క్లారిటీ ఇదిగో..
-
Samudra: ఆ వసూళ్లతో నాకేం సంబంధం లేదు.. ఎవరైనా నా పేరు వాడితే ఊరుకోను
-
Sudha Kongara: ఆ సినిమా రిలీజ్ ఆపండి.. కోర్టుకెక్కిన సుధా కొంగర!
-
Amazon Mystery: ప్రపంచానికి దూరంగా మరో ప్రపంచం.. అమెజాన్ అడవిలో ఇప్పటికీ రహస్యంగా జీవిస్తున్న తెగలు
-
WTC Points Table: డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో న్యూజిలాండ్.. ఇంగ్లండ్, భారత్ అవకాశాలు సంక్లిష్టం!
ట్రెండింగ్
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్‌లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!