Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Ap High Court Reserved Judgment On Movie Tickets Online Sale

High Court: ఆన్‌లైన్‌లో సినిమా టికెట్ల విక్రయం వివాదం.. తీర్పు రిజర్వు చేసిన హైకోర్టు

Published Date :June 30, 2022 , 8:24 am
By Sudhakar Ravula
High Court: ఆన్‌లైన్‌లో సినిమా టికెట్ల విక్రయం వివాదం.. తీర్పు రిజర్వు చేసిన హైకోర్టు
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్లు ఆన్‌లైన్‌లో విక్రయం వ్యవహారం హైకోర్టుకు చేరిన విషయం తెలిసిందే.. ఆన్‌లైన్‌లో సినిమా టిక్కెట్ల విక్రయాలపై ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోను సవాల్ చేస్తూ.. పలు ఆన్‌లైన్‌ విక్రయ సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది.. ఆన్‌లైన్‌లో సినిమా టికెట్ల విక్రయాలపై వైఎస్‌ జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోను సవాల్‌ చేశాయి మల్టీప్లెక్స్‌లు, ఎగ్జిబిటర్స్ అసోసియేషన్, ప్రైవేట్ ఆన్‌లైన్‌ విక్రయ సంస్థలు.. దీనిపై విచారణ జరగగా.. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం.. తీర్పును రిజర్వ్ చేసింది.. జూలై 1వ తేదీన ప్రకటిస్తామని మధ్యంతర ఉత్తర్వులిచ్చింది ఏపీ హైకోర్టు.

Read Also: Astrology: జూన్ 30, గురువారం దినఫలాలు

కాగా, సినిమా టికెట్ల విక్రయంపై రెండ్రోజులపాటు వాదనలు జరగ్గా.. బుధవారం ఎగ్జిబిటర్స్‌, మల్టీప్లెక్స్‌ల తరఫున న్యాయవాదుల వాదనలు వినిపించారు.. ఆ తర్వాత తీర్పును రిజర్వ్‌ చేస్తున్నట్టు హైకోర్టు పేర్కొంది.. అయితే, సినిమా టికెట్లను ప్రభుత్వమే ఆన్‌లైన్‌లో విక్రయాలు జరుపుతుందని జీవో నెంబర్ 69ను విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. కానీ, టికెట్ల అమ్మకం తర్వాత వచ్చిన ఆదాయాన్ని తిరిగి నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు ఇచ్చే విషయంలో స్పష్టత లేకపోవడంతో.. ఈ విషయంపై నిర్మాతల మండలి ప్రభుత్వానికి లేఖలు కూడా రాసింది.. ఆ తర్వాత జీవో నెంబర్ 69ను సవాల్ చేస్తూ.. మల్టీప్లెక్స్‌, ఎగ్జిబిటర్స్‌ అసోసియేషన్‌, ప్రైవేట్‌, ఆన్‌లైన్‌ విక్రయ సంస్థలు హైకోర్టును ఆశ్రయించారు..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • AP High Court
  • judgment
  • movie tickets
  • Movie Tickets Online Sale

తాజావార్తలు

  • Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికి రూ.174 కోట్లు తిరిగి చెల్లింపు

  • Off The Record : కాంగ్రెస్ నేత ప్రపోజల్ విని కేటీఆర్ షాక్?

  • Off The Record: తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్?

  • Deve Gowda: కాంగ్రెస్‌తో అందుకే విడాకులు.. ఖర్గే పంచ్‌లపై దేవెగౌడ కౌంటర్

  • Hyderabad: ఇలా చేస్తుంటే సిలిండర్ల కొరత ఎందుకు రాదు? భారీ దందా!

ట్రెండింగ్‌

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • IPL Fastest Ball: ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ డెలివరీలు.. టాప్-5లో మనోళ్లు ఇద్దరు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions