Ap Employees Talks: మంత్రుల కమిటీతో ఉద్యోగసంఘాల భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాల సమావేశం ముగిసింది. ఉద్యోగుల ఆరోగ్య పథకం (Employees Health scheme) మీద ఎక్కువ సమయం చర్చ జరిగిందని సచివాలయం ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి చెప్పారు. ఆరోగ్య శ్రీ ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రైవేట్ హాస్పిటల్ వారు తీసుకుంటున్నారు. కానీ ఎంప్లాయీస్ హెల్త్ స్కీం (EHS) ని మాత్రం అనుమతించడం లేదు. EHS కూడా ఇతర రాష్ట్రాలలో అమలు చేసే విధంగా ఉత్తర్వులు ఇస్తాము అని హామీ ఇచ్చారన్నారు.
కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేసే అంశం మీద చర్చించాం.. దానికి కమిటీ నియమిస్తాం. త్వరలో పరిష్కారం చూపుతాం అని చెప్పారు. యూనివర్సిటీ కాలేజీల్లో పని చేసే వాళ్ళకి 62 ఏళ్ళకు సర్వీస్ పెంచాలని అడిగాం. త్వరలో జీవో ఇస్తామని చెప్పారన్నారు వెంకటరామిరెడ్డి. GPF అమౌంట్ ఈ నెల చివరి నాటికి వారి వారి అకౌంట్స్ లో వేస్తాం అని చెప్పారని ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు తెలిపారు.
Also Read
- Tobacco Farmers: పొగాకు రైతులకు ప్రభుత్వం అండ.. కిలో రూ.200 కంటే తక్కువకు కొనొద్దు..
- IAS Krishna Teja: పంచాయతీ నిధుల గోల్మాల్.. వైరల్‌గా మారిన కమిషనర్ కృష్ణతేజ వార్నింగ్..
- Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
- NRI: అంతిమ శ్వాస భారత్‌లోనే... అమెరికా పౌరసత్వం ఉన్న బాపట్ల వృద్ధురాలి కన్నీటి విజ్ఞప్తి!
GPF లోన్ పెట్టుకుంటే ఇంత వరకు అమౌంట్ సరైన టైమ్ లో రావడం లేదు.కూతురు పెళ్లికి GPF పెట్టుకుంటే మనవరాలు పుట్టిన రోజుకి, బారసాలకి లోన్ వస్తుంది. గ్రామవార్డు సచివాలయం ఉద్యోగులను కొంతమందిని రెగ్యురలైజ్ చేశారు, మరి కొంతమందిని చేయాల్సి ఉంది వారిని కూడా చేస్తామన్నారు.హెల్త్ డిపార్ట్మెంట్ 54 డిమెండ్ల మీద శుక్రవారం మీటింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పారన్నారు బండి శ్రీనివాసరావు.
తాజావార్తలు
-
IND Vs IRE: ఆరంభంలో తడబడినా భారీ స్కోరు చేసిన ఐర్లాండ్.. భారత్ ముందు క్రేజీ టార్గెట్..
-
Suhas: “చేతిలో కత్తి.. కళ్లలో కసి!” ‘సాట్టపులి’గా సుహాస్ ఊరమాస్ విధ్వంసం!
-
LayOffs: అతి పెద్ద నిర్ణయం తీసుకోబోతున్న దిగ్గజ కంపెనీ.. లక్ష ఉద్యోగాలు హాంఫట్..
-
Most Powerful Weapons: మహాభారతంలో ఆ 11 అస్త్రాలు గనుక ప్రయోగిస్తే.. బూడిదే! దేవతలు సైతం వణికిపోయిన ఆయుధాలు ఇవే!
-
Vijayashanthi : ఫీజు బకాయిలపై విజయశాంతి ఫైర్.!
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్‌గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్‌తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!