AP Collectors Conference: నేడు రెండో రోజు కలెక్టర్ల సమావేశం.. ఐటీ, రెవెన్యూ శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష..
- అమరావతి: నేడు రెండో రోజు కలెక్టర్ల సమావేశం..
- ఐటీ, రెవెన్యూ శాఖలపై సీఎం చంద్రబాబు ప్రత్యేక సమీక్ష..
- సాయంత్రం శాంతి- భద్రతలపై కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్షించనున్న సీఎం..
- లా అండ్ ఆర్డర్‌పై కొత్త ఎస్పీలకు సూచనలు ఇవ్వనున్న సీఎం చంద్రబాబు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Collectors Conference: అమరావతిలోని ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న కలెక్టర్ల సదస్సు రెండో రోజు కూడా కొనసాగనుంది. అయితే, ఇవాళ ఐటీ, రెవెన్యూ శాఖలపై ప్రత్యేకంగా సీఎం చర్చించనున్నారు. ఆదాయం వచ్చే శాఖలకు సంబంధించి కీలక సమీక్ష జరపనున్నారు. ఈ సందర్భంగా హెచ్ఆర్ డీ, హెల్త్ కు సంబంధించి రెండో రోజు కలెక్టర్ల సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ రోజు సాయంత్రం రాష్ట్రంలోని శాంతి భద్రతలపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ప్రత్యేకంగా చర్చించనున్నారు. అలాగే, శాంతి భద్రతలతో పాటు డ్రగ్స్, గంజాయిని అరికట్టడంపై కూడా కీలక సూచనలు చేసే ఛాన్స్ ఉంది. ఇక, మహిళలు, చిన్న పిల్లలపై జరుగుతున్న దాడులు వీటికి సంబంధించిన అంశాలపై సమీక్షించనున్నారు. ఈ సందర్భంగా లా అండ్ ఆర్డర్ పై కొత్త ఎస్పీలకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు ఇవ్వనున్నారు.
Read Also: Aarogyasri: నేటి నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్..!
Also Read
- Srisailam Water Release: గుడ్‌న్యూస్.. శ్రీశైలం నుంచి నీటి విడుదల ప్రారంభం
- YS Jagan: చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డున పడ్డారు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు!
- Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
- YS Jagan: తూర్పు గోదావరిలో వైఎస్ జగన్ పర్యటన.. పొగాకు కొనుగోళ్లపై సమీక్ష, రైతులతో ముఖాముఖి!
ఇక, నిన్న ప్రారంభమైన కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు పలు శాఖలపై సమీక్షించారు. ఈ సందర్భంగా విజయవాడలోని రాజరాజేశ్వరిపేటలో విజృంభిస్తున్న డయేరియా వ్యాప్తిని అరికట్టకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. RR పేట ఇష్యూ మానవ తప్పిదమన్న ఆయన.. రాజ రాజేశ్వరి పేటలో డయేరియా కట్టడిలో అధికారులు వైఫల్యం చెందారన్నారు. అలాగే, గుంటూరు జిల్లా తురకపాలెం ఘటనను కేస్ స్టడీగా తీసుకోవాలని సూచించారు. అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇక, అసంపూర్తిగా ఉన్న మెడికల్ కాలేజీల నిర్మాణంపై పీపీపీ (ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం) పద్ధతిలోనే ముందుకు పోతామని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Plastic Currency Notes: ఆర్బీఐ కీలక నిర్ణయం.. మార్కెట్లోకి ప్లాస్టిక్ రూ.10, రూ.20 నోట్లు..! మరి పాత నోట్ల పరిస్థితి ఏంటి..?
-
Modi-Meta: మెటాకు కేంద్రం 3 రోజులు డెడ్‌లైన్.. క్షమాపణ చెప్పకుంటే..!
-
Buchi Babu: డైరెక్టర్ నుంచి నిర్మాతగా ‘పెద్ది’ దర్శకుడు.. కొత్త హీరోను పరిచయం చేసే ప్లాన్?
-
Operation Sindoor: పాకిస్తాన్ వేడుకున్నా దాడులపై వెనక్కి తగ్గని భారత్..
-
Srisailam Water Release: గుడ్‌న్యూస్.. శ్రీశైలం నుంచి నీటి విడుదల ప్రారంభం
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!