CM Chandrababu: కాసేపట్లో ప్రధాని మోడీతో సీఎం చంద్రబాబు భేటీ..
- కాసేపట్లో ప్రధాని నరేంద్ర మోడీతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ..
- రాష్ట్ర పునర్నిర్మాణానికి తోడ్పాటు అందించాలని కోరనున్న ఏపీ సీఎం..
- అమరావతి నిర్మాణానికి త్వరగా నిధులు అందేలా చూడాలని సీఎం చంద్రబాబు విజ్ఞప్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండో రోజు ఢిల్లీలో బిజీబిజీగా పర్యటిస్తున్నారు. కాసేపట్లో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పాటు పలువురు కేంద్రమంత్రులతో సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్ర రాష్ట్ర పునర్నిర్మాణానికి తోడ్పాటు అందించాలని కోరే అవకాశం ఉంది. అమరావతి నిర్మాణానికి కేంద్ర బడ్జెట్ లో కేటాయించిన 15 వేల కోట్ల రూపాయలు త్వరగా అందేలా చూడాలని ప్రధానినీ ఆయన విజ్ఞప్తి చేయనున్నారు. అలాగే, ఈ రోజు సాయంత్రం 6 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీకానున్నారు. ఏపీకి రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని సీఎం చంద్రబాబు కోరనున్నారు.
Read Also: Bangladesh: బంగ్లాలో మారని పరిస్థితులు.. నటి రోకెయా ప్రాచీపై మూకదాడి..
Also Read
- Global Horticulture Hub : రాయలసీమకు బిగ్ ప్రాజెక్ట్.. రూ.లక్ష కోట్ల హార్టికల్చర్ హబ్
- CM Chandrababu: బటన్ నొక్కడం నా విధానం కాదు.. కామన్ మ్యాన్‌లా ప్రజల్లో ఉంటా.. ప్రజలే మాకు ప్రతిపక్షం..
- CM Chandrababu: బీసీ రిజర్వేషన్లను వైసీపీ అడ్డుకుంది..! సుప్రీంకోర్టుకు వెళ్తాం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- AP Liquor Scam Case: లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం.. విజయానందరెడ్డికి ఈడీ నోటీసులు
కాగా, ఈ రోజు రాత్రి 7 గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం కానున్నారు. ఈ భేటీలో రాష్ట్ర విభజన సమస్యలు, పెండింగ్ సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని కోరనున్నారు. అయితే, అంతకు ముందు ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల పాటు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఎయిర్ పోర్టులా నిర్మాణానికి కావాల్సిన పనులపై చర్చించారు.
తాజావార్తలు
-
CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం’’.. సీజేపీ హెచ్చరిక!
-
Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
-
Global Horticulture Hub : రాయలసీమకు బిగ్ ప్రాజెక్ట్.. రూ.లక్ష కోట్ల హార్టికల్చర్ హబ్
-
Khairatabad Bypoll : ఖైరతాబాద్ బైపోల్‌కు బ్రేక్.. ఈసీఐ కీలక నిర్ణయం.!
-
Flydubai Attack: కో-పైలట్‌కు ‘తీవ్ర ఇస్లామిస్ట్ భావజాలం’.. నెతన్యాహు సంచలన ఆరోపణలు!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?