ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం.. పలు కీలక నిర్ణయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది.. క్షేత్రస్థాయిలో విస్తృత పర్యటనలు చేపట్టాలని మంత్రులకు ఆదేశించారు సీఎం.. మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు కూడా పర్యటించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఇక, పెన్షన్ల కోత విషయంలో ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలన్న ఏపీ సీఎం.. అర్హులకు మేలు జరిగేలా లబ్ధిదారుల ఎంపిక జరుగుతోందని ప్రజలకు వివరించాలని ఆదేశించారు.. ధనికులను కూడా పెన్షన్ లబ్ధిదారుల జాబితాలో చేర్చిన గత టీడీపీ ప్రభుత్వానిదని.. అర్హులకు అన్యాయం చేసిందని అభిప్రాయపడ్డారు పలువురు మంత్రులు. ఇక, విద్యుత్ భారం కూడా గత ప్రభుత్వానిదే అంటున్నారు.. ప్రభుత్వం చేస్తున్న లబ్ధిని.. ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టేలా క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టాలని మంత్రులను ఆదేశించారు ఏపీ సీఎం వైఎస్ జగన్.
Also Read
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..