Home
Andhra Pradesh News
Ap Bjp Chief Somu Veerraju Fires On Cm Ys Jagan And Ysrcp Over Vinayaka Chavithi
వైసీపీ మత రాజకీయాలు చేస్తోంది.. బీజేపీ కాదు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మత రాజకీయలు చేస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే… బీజేపీ కాదన్నారు బీజేపీ ఆంధ్రప్రదేశ్ చీఫ్ సోము వీర్రాజు.. కర్నూలులో మీడియాతో మాట్లాడిన ఆయన.. వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.. కరోనావైరస్ కేవలం వినాయక చవితి కేనా…? అని ప్రశ్నించిన ఆయన.. చర్చిలకు, మసీదులకు, స్కూళ్లకు లేదా? అంటూ ప్రశ్నించారు.. మంత్రి వెల్లంపల్లి దేవాదాయశాఖ మంత్రా..? లేక దర్గాల మంత్రా..? అంటూ ఫైర్ అయిన సోము వీర్రాజు.. పాస్టర్లకు జీతాలు ఇస్తే, మత గ్రంథాలు జేబులో పెట్టుకుని తిరిగితే మతతత్వం కాదు.. కానీ, మేం వినాయక చవితి గురించి మాట్లాడితే మత తత్వమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. మత రాజకీయలు చేస్తోంది వైసీపీనే.. బీజేపీ కాదన్నారు.
Also Read
- Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
- IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
- CM Chandrababu: మూడు రాష్ట్రాల భవిష్యత్తుకు తుంగభద్ర నాంది.. చరిత్ర సృష్టించిన సీఎంల భేటీ..
- YS Jagan: మహిళలకు మరో మోసం.. డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేస్తున్నారు!
తాజావార్తలు
-
Gossip : రేపే థియేటర్లలో ‘గాసిప్’
-
Ram Mandir Donation Scam: రామ మందిర విరాళాల వ్యవహారంలో ట్విస్ట్.. 8 మందిపై ఎఫ్ఐఆర్
-
Pawan Kalyan :మీరు అడిగారు, మేము విన్నాం.. ఓజీ యూనివర్స్‌లోకి స్వాగతం
-
Pakistan Cricket Player: నా భార్య సపోర్ట్ ఇండియాకే.. పాక్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..
-
DOST : డిగ్రీ సీట్లకు డిమాండ్ డౌన్.. ప్రభుత్వ కాలేజీలకే క్రేజ్.!
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!