Fill in some text

శ్రీవారి దర్శనం కోసం నిత్యం వేలాదిగా భక్తులు తిరుమలకు తరలి వస్తుంటారు.

కొందరు స్వామివారి దర్శనం కోసం కాలినడకన కూడా కొండ ఎక్కుతారు. 

ఏప్రిల్ 1వ తేదీ నుంచి కాలినడకన వచ్చే భక్తుల సౌకర్యార్ధం దివ్యదర్శనం టోకెన్ల జారీని పునరుద్దరిస్తున్నట్లు టీటీడీ ప్రకటన

అలిపిరి కాలినడక మార్గంలో 10వేలు,శ్రీవారీ మెట్టు మార్గంలో 5వేల దివ్యదర్శనం టోకెన్లు.

వేసవి సెలవుల నేపథ్యంలో భక్తుల రద్దీ దృష్టిలో పెట్టుకుని పకడ్బందీగా ఏర్పాట్లు.

వచ్చే మూడు నెలల పాటు భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉంది.

రద్దీ నేపథ్యంలో మూడు నెలలు పాటు వీఐపీ సిపారస్సు లేఖలను జారీ చెయ్యొద్దని విజ్ఞప్తి.

టూరిజం శాఖకీ కేటాయించే టిక్కెట్లను కుదిస్తున్నామని టీటీడీ వెల్లడి.

రద్దీకి అనుగుణంగా భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాద వితరణ.

తిరుమలలో దాదాపు 85 శాతం గదులు సామాన్య భక్తుల కోసమే కేటాయింపు.