Home
Andhra Pradesh Horticulture
Andhra Pradesh Horticulture News
-
CM Chandrababu: రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్.. రైతుల ఆదాయంపై చంద్రబాబు ఫోకస్
CM Chandrababu: గ్రామాలే దేశానికి పట్టుగొమ్మలన్న మహాత్మా గాంధీ మాటలను నిజం చేసే దిశగా రాయలసీమలో చారిత్రక కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సహకారంతో కరవు సీమను రూ.లక్ష కోట్ల పెట్టుబడులతో గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. మదనపల్లెలో గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌తో పాటు రిలయన్స్ సంస్థ సహకారంతో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌కు శంకుస్థాపన చేశారు. ఐఐఎంలో మేనేజ్మెంట్… -
Pawan Kalyan: కరువు నేల నుంచి ప్రపంచ స్థాయి ఉద్యానవన కేంద్రంగా.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
Pawan Kalyan: రాయలసీమ ఎంతో గొప్ప నేల అని పేర్కొన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో రాయలసీమ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ కార్యక్రమాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రాంత రైతులకు ఎంతో పట్టుదల ఉందని పేర్కొన్నారు. గతంలో కరువు ప్రాంతంగా గుర్తింపు పొందిన రాయలసీమకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చేలా రూ.లక్ష కోట్ల పెట్టుబడితో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టామని తెలిపారు. రాయలసీమను ప్రపంచ స్థాయి ఉద్యానవన… -
Nara Lokesh: సీమ రైతుల సత్తా ప్రపంచానికి తెలియాలి.. లోకేష్ పిలుపు
Nara Lokesh: మదనపల్లెకు ఎంతో ఘనమైన చరిత్ర ఉందని మంత్రి నారా లోకేష్ అన్నారు. గాంధీ జయంతి రోజున మదనపల్లెలో మాట్లాడటం సంతోషంగా ఉందని తెలిపారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో రాయలసీమ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ కార్యక్రమాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాయలసీమలో ప్రాజెక్టులను ప్రారంభించింది తెలుగుదేశం పార్టీనేనని, వాటిని పూర్తి చేసింది కూడా టీడీపీ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. కరువు ప్రాంతాల్లోనూ అభివృద్ధి సాధిస్తూ పరిశ్రమలు, ఉపాధి అవకాశాలకు మార్గం సుగమం చేశామని… -
CM Chandrababu: రాయలసీమకు గుడ్‌న్యూస్.. హార్టికల్చర్ హబ్‌కు నేడు శంకుస్థాపన..
CM Chandrababu: ఇవాళ సీఎం చంద్రబాబు అన్నమయ్య జిల్లా మదనపల్లెలో పర్యటించనున్నారు. లక్ష కోట్ల అంచనా వ్యయంతో గ్లోబల్ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌కు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా హాజరుకానున్నారు. విత్తనం నాటే స్థాయి నుంచి విదేశాలకు పంట ఉత్పత్తుల ఎగుమతి వరకు రైతులకు పూర్తి అండగా నిలవనుంది ప్రభుత్వం. 10 జిల్లాల పరిధిలోని 201 క్లస్టర్లలో సమగ్ర అభివృద్ధి పనులను…
తాజావార్తలు
-
Teja Sajja: డిసెంబర్లో పెళ్లి.. అమ్మాయి ఎవరో క్లారిటీ ఇచ్చేసిన తేజ సజ్జ
-
Dhanush – Aishwaryaa: ధనుష్ – ఐశ్వర్య మళ్లీ కలుస్తున్నారా? అనిరుధ్ పెళ్లి వేదికగా బిగ్ ట్విస్ట్!
-
Harry Brook: ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీతో హరీ బ్రూక్ విధ్వంసం..!
-
Hyderabad: మద్యం మత్తులో ఘర్షణ.. ఫంక్షన్ హాల్లో వ్యక్తి హత్య.!
-
The Paradise: నెట్ ఫ్లిక్స్ లో ప్యారడైజ్.. ఆ సీన్స్ కట్
ట్రెండింగ్
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP కెమెరా, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 లాంచ్..!
-
Home Cleaning : దీపావళి వేళ.. ఇంట్లో బల్లులు, బొద్దింకల బెడద ఎక్కువగా ఉందా? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Ind vs NZ: న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం.. 4 వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ నమోదు..!
-
200MP+200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ OPPO Find X10 Pro Max లాంచ్..!
-
Cleaning Tips : లెదర్ వాచ్ పట్టీ కొత్తదానిలా మెరవాలంటే.. ఇలా ట్రై చేయండి