ఏపీకి వ్యాక్సిన్ వచ్చేస్తోంది…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా వ్యాక్సిన్ నిల్వలు జీరోకు చేరుకోవడంతో.. ఆంధ్రప్రదేశ్లో వ్యాక్సినేషన్ ఆగిపోయిన పరిస్థితి.. అయితే, ఏపీకి గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం.. తమకు వ్యాక్సిన్ కావాలంటూ ఏపీ సర్కార్ చేసిన విజ్ఞప్తికి స్పందించిన కేంద్రం.. 5 లక్షల డోసుల వ్యాక్సిన్ను ఏపీకి పంపనుంది.. రేపు రాష్ట్రానికి రానున్నాయి 5 లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులు.. ఫుణెలోని సీరం ఇనిస్టిట్యూట్ నుంచి శనివారం ఏపీకి చేరుకోనున్నాయి కోవిషీల్డ్ టీకా డోసులు.. మొదట గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి పంపనున్న అధికారులు.. అక్కడి నుంచి వైద్య, ఆరోగ్యశాఖ ఆదేశాలతో అన్ని జిల్లాలకు వ్యాక్సిన్ను తరలించనున్నారు.. కాగా, రెండు రోజులుగా ఏపీలో కరోనా వ్యాక్సిన్ కొరత ఏర్పడడంతో.. కరోనా టీకా మహోత్సవం నిలిచిపోయిన సంగతి తెలిసిందే.. ఇక, ఇప్పుడు వ్యాక్సిన్ వస్తుండడంతో.. తిరిగి కరోనా వ్యాక్సిన్ ను కేంద్రాల్లో వేయటానికి సిద్దమవుతున్నారు అధికారులు, సిబ్బంది.
Also Read
- Kharagpur-Amaravati Greenfield Highway: అమరావతికి ఈస్ట్ గేట్వే.. 1,107 కి.మీ. గ్రీన్ఫీల్డ్ హైవే.. రూట్ ఇదే..!
- Mobile Phone Blast: పిడుగుపాటుకు జేబులో పేలిన సెల్ఫోన్.. విద్యుత్ ఉద్యోగి మృతి
- RTI Case: ఒక్క వ్యక్తి నుంచే 1000 ఆర్టీఐ దరఖాస్తులు.. ఏపీ సమాచార కమిషన్ కీలక ఆదేశాలు..
- CM Chandrababu: రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం..!
తాజావార్తలు
-
Kharagpur-Amaravati Greenfield Highway: అమరావతికి ఈస్ట్ గేట్వే.. 1,107 కి.మీ. గ్రీన్ఫీల్డ్ హైవే.. రూట్ ఇదే..!
-
Mayawati: గత నెలలో తొలగింపు.. మళ్లిప్పుడు పదవి.. మేనల్లుడికి కీలక పోస్ట్ ఇచ్చిన మాయావతి
-
TG CPGET రెండో విడత సీట్ల కేటాయింపు.. భారీగా మిగిలిపోనున్న పీజీ సీట్లు..
-
Amazon Great Indian Festival Sale: రూ.6 వేలకే 200 ఇంచుల ‘స్మార్ట్ ప్రొజెక్టర్’.. అమెజాన్ సేల్లో అదిరిపోయే ఆఫర్..!
-
Tollywood : ఇండస్ట్రీ ఆశలన్నీ అక్టోబర్ తీరుస్తుందా?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!