Super Six – Super Hit: నేడు అనంతలో సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభ.. హాజరుకానున్న చంద్రబాబు, పవన్
- నేడు అనంతపురంలో కూటమి ప్రభుత్వం భారీ బహిరంగ సభ..
- సూపర్ సిక్స్- సూపర్ హిట్ పేరిట కూటమి ఉమ్మడి సభ..
- 15 నెలల్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, అభివృద్ధిపై వివరణ..
- బహిరంగ సభకు హాజరుకానున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Super Six – Super Hit: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చాక టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి మొదటిసారి భారీ కార్యక్రమాన్ని చేపట్టాయి. ఇవాళ (సెప్టెంబర్ 10న) అనంతపురం వేదికగా సూపర్‌సిక్స్- సూపర్‌హిట్ పేరుతో బహిరంగ సభను ఏర్పాటు చేసింది. గత 15 నెలల్లో రాష్ట్రంలో అమలుచేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా ఈ సభను సిద్ధం చేశారు. ఇక, ఈ సభలో సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్, ఇతర మంత్రులు హాజరుకానున్నారు. అయితే, ఒకే వేదికపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూర్చునేలా తగిన ఏర్పాట్లను రెడీ చేశారు.
Read Also: Tollywood : మిరాయ్.. కిష్కింధపురి.. ప్రీమియర్స్ పై భయపడుతున్నారా?
Also Read
- JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
- Mobile Phone Blast: పిడుగుపాటుకు జేబులో పేలిన సెల్‌ఫోన్.. విద్యుత్ ఉద్యోగి మృతి
- Gummanur Jayaram: ‘రెబల్‌గా వేస్తే సినిమా చూపిస్తా..!’.. టీడీపీ నేతలకు ఎమ్మెల్యే గుమ్మనూరు సీరియస్ వార్నింగ్..
- Vijayasai Reddy: టీడీపీ, వైసీపీకి మూడో ప్రత్యామ్నాయం మేమే.. విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు
అలాగే, వీరితో పాటు 3 పార్టీలకు చెందిన కీలక నేతలు, కార్యకర్తలు భారీగా తరలిరానున్నారు. ఈ సభకు 3 లక్షలకు పైగా ప్రజలు హాజరవుతారని అంచనా. ప్రైవేట్, ఆర్టీసీతో కలిపి 3,857 బస్సులను సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభ కోసం కేటాయించారు. అలాగే, భద్రతా ఏర్పాట్లను డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా స్వయంగా పర్యవేక్షించారు. ఈ సభ కోసం 6 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇక, ట్రాఫిక్‌ను కూడా దారి మళ్లించారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లే వెహికిల్స్ ను వడియంపేట దగ్గర, బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలను ఎన్‌ఎస్ గేటు వద్ద నుంచి దారి మళ్లించారు. సభ కోసం ఇప్పటికే ఉన్న 400 సీసీ కెమెరాలను ఉపయోగించడంతో పాటు కొత్తగా మరో 250 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.
తాజావార్తలు
-
CJP Protest: ఆప్‌లో కీలక నేత, ఇప్పుడు కాక్రోచ్లకు పెద్ద దిక్కు.. ఎవరీ అజింక్యా షిండే.?
-
Sudha Murty: చీర కట్టుకుంటే ‘బెహన్జీ’ అంటారు.. జీవిత అనుభవాలు పంచుకున్న సుధా మూర్తి
-
AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
-
Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
-
CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!