JC Prabhakar Reddy: గంజాయి అమ్మితే గ్రామ బహిష్కరణ.. జేసీ వార్నింగ్..
- గంజాయి అమ్మేవారికి జేసీ సీరియస్ వార్నింగ్..
- గంజాయి అమ్మేవారిపై పోలీసుల సహకారంతో పీడీ యాక్ట్..
- గ్రామ బహిష్కరణ చేస్తామని హెచ్చరించిన జేసీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JC Prabhakar Reddy: గంజాయి అమ్మేవారికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు జేసీ ప్రభాకర్ రెడ్డి… గంజాయి అమ్మేవారిపై పోలీసుల సహకారంతో పీడీ యాక్ట్ నమోదు చేసి గ్రామ బహిష్కరణ చేస్తామని హెచ్చరించారు.. గంజాయి వాడకంపై పెరిగిపోవడంతో.. దానిని అరికట్టే విధంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.. ఇప్పటికే చాలా మంది ప్రముఖులు గంజాయిపై వీడియోలు విడుదల చేస్తున్నారు.. ఇప్పుడు గంజాయిపై ఓ వీడియో రిలీజ్ చేశారు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేపీ ప్రభాకర్ రెడ్డి.. తాడిపత్రిలో గంజాయి వాడకం ఎక్కువైందని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. పార్టీలకు అతీతంగా ఈ పరిణామాలను ఖండించాలని పిలుపునిచ్చారు.. గంజాయి వాడకం వల్ల తాడిపత్రి చెడిపోపోతందన్నారు.. గతంలో పంజాబ్ దేశంలో నెంబర్ వన్ గా ఉండేది. రాజకీయ నాయకులు గంజాయిని కూకటివేళ్లతో తొలగిస్తామని చెప్పినా.. కిందిస్థాయిలో కష్టంగా ఉందన్నారు.. గంజాయి వల్ల ఆరోగ్యం చెడిపోతుంది. తాడిపత్రి ప్రజలందరూ కలిసి గంజాయిని అరికట్టాలని పిలుపునిచ్చారు.. ఇక, గంజాయి అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.. పోలీసుల సహకారంతో పీడీ యాక్ట్ నమోదు చేసి గ్రామ బహిష్కరణ చేస్తామని హెచ్చరించారు తెలుగుదేశం పార్టీ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేపీ ప్రభాకర్ రెడ్డి.
Read Also: Samsung Galaxy M15 5G Price: 10 వేలకే శాంసంగ్ 5జీ ఫోన్.. సూపర్ కెమెరా, బిగ్ బ్యాటరీ!
Also Read
- JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
- Mobile Phone Blast: పిడుగుపాటుకు జేబులో పేలిన సెల్ఫోన్.. విద్యుత్ ఉద్యోగి మృతి
- Gummanur Jayaram: ‘రెబల్గా వేస్తే సినిమా చూపిస్తా..!’.. టీడీపీ నేతలకు ఎమ్మెల్యే గుమ్మనూరు సీరియస్ వార్నింగ్..
- Vijayasai Reddy: టీడీపీ, వైసీపీకి మూడో ప్రత్యామ్నాయం మేమే.. విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
UPI MDR Charges: వ్యాపారులకు బిగ్ రిలీఫ్.. రూ.2,000 దాటితే పడే ఛార్జీలపై బ్రేక్..
-
Ranabaali Censor Report: వివాదాస్పద అంశాలున్నా ‘రణబాలి’కి సింగిల్ కట్ లేకుండా U/A!
-
CWC27 Ticket Ballot: టికెట్ బ్యాలెట్ ప్రక్రియకు అనూహ్య స్పందన.. 142 దేశాల నుంచి 1.50 కోట్ల దరఖాస్తులు..
-
Cheteshwar Pujara: భారత్లో కూడా క్రిస్ గేల్ ఉన్నాడు.. చతేశ్వర్ పుజారా ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Rangasthalam: అయ్యో ఎంతపనాయె.. సమంత ‘రామలక్ష్మి’ పాత్ర వదులుకున్న స్టార్ హీరోయిన్!
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!