Anantapur: పరకామణి కేసులో కీలక సాక్షి హత్యపై ఎఫ్ఐఆర్ నమోదు..
- పరకామణి కేసులో కీలక సాక్షి సతీష్ కుమార్ హత్యపై ఎఫ్ఐఆర్ నమోదు..
- సతీష్ కుమార్ హత్యపై అనంతపురంలో సమీక్ష చేసిన సీఐడీ అడిషనల్ డీజీ రవిశంకర్..
- సతీష్ కుమార్ హత్యా స్థలాన్ని పరిశీలించిన సీఐడీ అడిషనల్ డీజీ..
- సంఘటన జరిగిన సమయంలో మొబైల్ ఫోన్ ఎక్కడ ఉందని సీఐడీ అడిషనల్ డీజీ ఆరా..
- కాసేపట్లో సతీష్ కుమార్ హత్యకు సంబంధించి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం?..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anantapur: పరకామణి కేసులో కీలక సాక్షి అయిన మాజీ ఆర్వీఎస్ఓ సతీష్ కుమార్ హత్యపై గుత్తి రైల్వే పోలీసులు ఎఫ్ఐఆర్ను నమోదు చేశారు. హరి ఫిర్యాదు మేరకు గుత్తి జీఆర్పీ పోలీసులు 103(1)BNS సెక్షన్ కింద కేసు ఫైల్ చేశారు. సతీష్ కుమార్ హత్యకు సంబంధించి అనంతపురంలో సమీక్ష చేసిన సీఐడీ అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యన్నార్, ఆ తర్వాత తాడిపత్రి మండలం కోమలి దగ్గర జరిగిన హత్య సంఘటన స్థలాన్ని స్వయంగా పరిశీలించారు.
Read Also: Minister Seethakka : ఆడబిడ్డల వైపు చూడాలంటేనే భయపడాలి..
Also Read
- Thopudurthi Prakash Reddy Vs MLA MS Raju: తోపుదుర్తి–ఎంఎస్ రాజు వివాదంలో బిగ్ ట్విస్ట్.. అద్దె ఇంటి కొనుగోలుతో సంచలనం..
- Minister Satyakumar: అమరావతిపై జగన్‌కు మంత్రి సత్యకుమార్ సవాల్.. ఎన్నికలకు వెళ్దామా..?
- Topudurthi Prakash Reddy: టిప్పర్‌తో ఢీకొట్టి నన్ను హత్య చేయాలని కుట్ర.. తోపుదుర్తి సంచలన ఆరోపణలు
- Thopudurthi Prakash Reddy: సోదరుడి అరెస్ట్‌పై తోపుదుర్తి ఫైర్.. మా అన్న అరెస్ట్ అక్రమం
ఇక, సతీష్ కుమార్ మృతదేహం వద్ద మొబైల్ ఫోన్ ఎలా దొరికింది అని సీఐడీ అడిషనల్ డీజీ రవి శంకర్ అనుమానించారు. దాదాపు 30 నిమిషాల పాటు క్షుణ్ణంగా సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాసేపట్లో మొత్తం విషయాన్ని హైకోర్టుకు సీఐడీ డీజీ సమర్పించనున్నారు. సీటులో ఉన్నాడా.. ఎందుకు సీటులో పడుకోలేదనే దానిపై విచారించమని రైల్వే పోలీసులకు సీఐడీ డీజీ ఆదేశించారు. అలాగే, కాసేపట్లో సతీష్ కుమార్ హత్యకు సంబంధించి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!