Son Kills Mother: దారుణం.. తల్లిన హత్య చేసిన కొడుకు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Son Kills Mother: అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో దారుణం చోటుచేసుకుంది.. నాతవరం మండలం, వైబీపట్నం గ్రామంలో తల్లిన హత్య చేసిన కొడుకు ఘటన కలకలం రేపింది. గ్రామానికి చెందిన చిటికెల మంగ (56) కొడుకు రామ్మూర్తినాయుడు మధ్యానికి బానిసయ్యాడు. ఈ నేపథ్యంలో తరచూ ఆస్తి పంచాలని తల్లిని వేధించసాగాడు. దీనికి అడ్డు చెప్పిన తల్లిని ఇబ్బందులు గురిచేసేవాడు.
US: డల్లాస్‌లో ఘోరం.. భారత సంతతి వ్యక్తి హత్య.. తల నరికి చెత్తకుప్పలో విసిరివేత
Also Read
- Gudivada Amarnath: చంద్రబాబు ఏం చేసినా అమ్మకాలే.. గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
- Anakapalli: వర్షాల వేళ విషాదం.. తల్లీకూతుళ్లను బలిగొన్న విద్యుత్ వైరు
- Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
- AP Crime: ఏపీలో బంగ్లా విద్యార్థినిపై అత్యాచారయత్నం.. తప్పించుకునే క్రమంలో నిందితుడు మృతి
ఈ పరిస్థితుల్లో తెల్లవారుజామున ఇదే విషమయై ఇద్దరి మధ్య మరోసారి వివాదం జరిగింది. ఇదే సమయంలో సమీపంలో ఉన్న పూల కుండీతో తల్లి మంగ తలపై బలంగా మోదగా, ఘటనా స్థలంలోనే ఆమె మృతి చెందింది. దీనిపై స్థానికులిచ్చిన సమాచారం మేరకు డీఎస్సీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విచారణ చేపడుతున్నారు అధికారులు.
Tadipatri: తాడిపత్రిలో మరోమారు టెన్షన్.. టెన్షన్.. భారీగా పోలీసు బందోబస్తు!
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..