Pension Money: మతిస్థిమితం లేని మహిళ పెన్షన్ డబ్బులు కాజేస్తున్న కుటుంబ సభ్యులు.. అడ్డుకున్న స్థానికులు
- మతిస్థిమితం లేని మహిళ వృద్ధాప్య పెన్షన్ డబ్బులు కాజేస్తున్న కుటుంబ సభ్యులు..
- వృద్ధ మహిళను అమలాపురం బస్ స్టాండ్ వద్ద వదిలేసి వెళ్లిపోయారు కుటుంబ సభ్యులు..
- పెన్షన్ డబ్బుల కోసం మహిళ నుంచి వేలిముద్రలు తీసుకోవడంతో అడ్డుకున్న స్థానికులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pension Money: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మతిస్థిమితం లేని ఓ మహిళ యొక్క వృద్ధాప్య పెన్షన్ డబ్బులను కుటుంబ సభ్యులు కాజేస్తున్నారు. మానవత్వం లేకుండా మతిస్థిమితం లేని మహిళను కొత్తపేట మండలం మందపల్లి గ్రామానికి చెందిన మద్ధింశెట్టి బంగారమ్మకు అమలాపురం బస్ స్టాండ్ వద్ద వదిలేసి వెళ్లిపోయారు కుటుంబ సభ్యులు. కానీ, ఆ మతిస్థిమితం లేని వృద్ధురాలుకు వచ్చే పెన్షన్ ను మాత్రం నెల నెల వచ్చి కుటుంబ సభ్యులు పట్టుకుపోతున్నారు. ఈరోజు (ఫిబ్రవరి 4) కూడా సచివాలయం ఉద్యోగిని తీసుకు వచ్చి ఆ మహిళ వేలిముద్రలు తీసుకుంటూ ఉండగా అక్కడే ఉన్న స్థానిక ఆటోడ్రైవర్లు, పండ్ల వ్యాపారులు అడ్డుకున్నారు.
Read Also: Mohammed Shami: ప్రపంచ రికార్డుకు దగ్గరలో టీమిండియా స్టార్ బౌలర్..
Also Read
- Bolishetti Srinivas: ఎమ్మెల్యే బొలిశెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు.. పవన్ వల్లే కాపులకు విలువ.. 50-60 సీట్ల లక్ష్యం..!
- Aqua Farmers Crop Holiday: సమస్యలు పరిష్కరించకపోతే క్రాప్ హాలిడే.. ఆక్వా రైతుల డెడ్లైన్
- Aqua Farmers: ఫీడ్ ధరల పెంపుపై ఆక్వా రైతుల ఆగ్రహం.. నేడు రాష్ట్రస్థాయి సదస్సులో కీలక చర్చ
- Konaseema Fishermen: 23 రోజుల తర్వాత శుభవార్త.. గల్లంతైన ఏడుగురు మత్స్యకారులు క్షేమం
ఆ మతిస్థిమితం లేని ఓ మహిళ యొక్క వేలి ముద్రలు ఎందుకు తీసుకొంటున్నారని కుటుంబ సభ్యులను స్థానికులు ప్రశ్నించారు. ప్రతీ రోజూ వృద్ధ మహిళకు భోజనం పెడుతున్నామని స్థానిక ఆటో డ్రైవర్లు, పండ్ల వ్యాపారులు వెల్లడించారు. ఈరోజు పెన్షన్ డబ్బుల కోసం వచ్చిన కుటుంబ సభ్యులను అడ్డుకుని నిలదీశారు. ఆమెకు వచ్చే పెన్షన్ కావాలి కానీ.. ఆ వృద్ధ మహిళ మీకు అవసరం లేదా అంటూ మండిపడ్డారు. తక్షణమే ఆమెను ఇంటికి తీసుకోని వెళ్లాలని స్థానికులు తెలిపారు.
తాజావార్తలు
-
Hyderabad Liberation Day : హైదరాబాద్ విమోచన దినోత్సవం.. సెప్టెంబర్ 17 చరిత్ర ఇదే!
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!