Ambati Rambabu: జీవీఎల్ ప్రకటనపై చర్చ జరగాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో మళ్ళీ ప్రత్యేక హోదా రచ్చ ప్రారంభమయింది. ప్రత్యేక హోదాను అజెండా నుంచి తొలగించింది కేంద్ర హోంశాఖ. తొలుత ప్రత్యేక హోదా, రిసోర్స్ గ్యాప్ అంశాలను అజెండాలో పేర్కొన్న కేంద్ర హోంశాఖ. తర్వాత వాటిని తొలగించడం వివాదాస్పదం అవుతోంది. ఈ అంశంపై రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు చేసిన వ్యాఖ్యలు కూడా వైసీపీ నేతలకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి.
కేంద్ర ప్రభుత్వ కమిటీ ఎజెండా ఎందుకు మారింది?త్రిసభ్య కమిటీ పరిధిలోకి తీసుకువచ్చిన 9 అంశాలను మార్చాలని జీవీఎల్ ప్రకటన చేశారన్నారు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. ఏపీకి అనుకూలంగా కేంద్ర కమిటీ ఒక అంశాన్ని చేరిస్తే జీవీఎల్ ఎందుకంత హడావిడి పడ్డారు?జీవీఎల్ వివరణ ఇవ్వాలి. ఎజెండాలో ప్రత్యేక హోదా ఉండడాన్ని టీడీపీ ఎందుకు స్వాగతించలేదు?
Also Read
- Rain Alert: కొనసాగుతోన్న అల్పపీడనం.. రాబోయే 24 గంటల్లో ఆ 13 జిల్లాలో వర్షాలు!
- TET Results Out: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..
- YS Jagan: డీఎస్సీ అక్రమాలపై సీఎం చంద్రబాబుకు జగన్ ప్రశ్నలు.. 1-6 ట్విస్ట్‌లతో ఎక్స్‌లో పోస్టులు!
- Ganesh Idol Protest: 'వినాయకుడి'తో వినూత్న నిరసన.. దేవుడికి ఈ తిప్పలు తప్పలేదా..?
సుజనా చౌదరి, సీఎం రమేష్‌లు చంద్రబాబు ఆదేశాలతో ఎజెండాను మార్పించారని స్పష్టమవుతోంది. హోం మంత్రిత్వ శాఖ వేసిన కమిటీకి తన ఎజెండా ఏమిటో తనకే తెలియదా? తన అధికారాలు ఏమిటో తమకే తెలియదా? తెలంగాణ, ఏపీ అధికారుల మధ్య ప్రత్యేక హోదా, రీసోర్సెస్ గ్యాప్ అంశాలను త్రిసభ్య కమిటీ నేరుగా ఏపీ అధికారులతో చర్చించవచ్చు కదా అన్నారు అంబటి.
మరి దాన్ని కూడా ఆపాలని ఎందుకు ప్రయత్నించారు? ఆ కమిటీకి హోం మంత్రిత్వ శాఖకు సంబంధించిన జాయింట్ సెక్రటరీ నేతృత్వం వహిస్తున్నారు. వారికి తమ పరిధిలోకి వచ్చే అంశాలు, రాని అంశాలు ఏవో తెలియదని జీవీఎల్ రంగంలోకి ఎందుకు దిగారు? చంద్రబాబు, ఆయన పంపించిన వ్యక్తుల శకుని పాత్రపై, పరిధి దాటిన జీవీఎల్ ప్రకటన పై చర్చ జరగాలని డిమాండ్ చేశారు అంబటి రాంబాబు.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!