Pawan Kalyan – Balineni Meet: పవన్ కల్యాణ్‌తో బాలినేని కీలక భేటీ.. గంటకు పైగా చర్చలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan – Balineni Meet: జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో సమావేశమయ్యారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి.. తన కుమారుడు ప్రణీత్ రెడ్డితో కలిసి డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్ కల్యాణ్‌తో భేటీ అవ్వడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ గంటన్నర చర్చల వెనుక బలమైన రాజకీయ సమీకరణాలు ఉన్నట్లు తెలుస్తోంది.
Read Also: Story Board: డబ్బిస్తే.. ఏదైనా చేసుకోవచ్చా..? ఫామ్ హౌస్‌లో ఏం జరుగుతోంది..?
Also Read
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
- APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
- Chandrababu–Pawan Kalyan Meeting: చంద్రబాబు–పవన్ కల్యాణ్ భేటీలో కీలక నిర్ణయాలు.. స్థానిక ఎన్నికలపై ఫోకస్
- Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
ఈ భేటీలోని కీలక అంశాలు చర్చించినట్టుగా తెలుస్తోంది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినప్పటి నుండి బాలినేని తదుపరి అడుగు ఎటు అనే సస్పెన్స్ కొనసాగుతోంది. పవన్ కల్యాణ్‌తో జరిగిన ఈ సుదీర్ఘ భేటీ.. అన్ని అనుమానాలు తీరిపోయినట్టుగా సమాచారం.. ప్రకాశం జిల్లాలో, ముఖ్యంగా ఒంగోలు రాజకీయాల్లో తన పట్టును నిలుపుకోవడానికి బాలినేని భావిస్తున్నారు.. ఇదే సమయంలో.. బాలినేని తన కుమారుడు ప్రణీత్ రెడ్డిని కూడా పవన్ కల్యాణ్‌కు పరిచయం చేయడం ద్వారా తన రాజకీయ వారసుడి భవిష్యత్తుకు ఇప్పుడే బాటలు వేస్తున్నట్లు కనిపిస్తోంది.
మరో నాలుగు రోజుల్లో మళ్లీ కలుద్దామని పవన్ కల్యాణ్ చెప్పడం చూస్తుంటే, పార్టీలో ఆయనకు ఇచ్చే ప్రాధాన్యత లేదా పదవిపై ఒక స్పష్టమైన నిర్ణయం వచ్చే అవకాశం ఉంది. అయితే, బాలినేని శ్రీనివాస రెడ్డి.. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు మరియు బంధువు కూడా. అలాంటి నేత.. వైసీపీని వీడడం చర్చగా మారింది.. ఇదే సమయంలో బాలినేనికి జనసేనలో సరైన గుర్తింపు దక్కడం లేదనే చర్చ కూడా మరోవైపు సాగింది.. ఈ సమయంలో పవన్ కల్యాణ్-బాలినేని సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది..
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!