AP Liquor Scam Case: లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. ముంబైకి సిట్ టీమ్..
- ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం..
- ముంబైకి వెళ్లిన సిట్ టీమ్..
- షెల్ కంపెనీల్లో సోదాలు నిర్వహించనున్న సిట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Liquor Scam Case: ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.. సిట్ టీమ్ ముంబై వెళ్లింది.. షెల్ కంపెనీలను మద్యం ముడుపులు మళ్లించడం కోసం ఏర్పాటు చేసినట్టు ఇప్పటికే గుర్తించింది ఏపీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్).. లిక్కర్ స్కాంలో డబ్బును మళ్లించిన ఆ షెల్ కంపెనీలను తనిఖీ చేయటం కోసం ముంబై వెళ్లింది సిట్ టీమ్.. ఇక, లిక్కర్ కేసులో షెల్ కంపెనీలను కూడా నిందితులుగా చేర్చింది సిట్.. ముంబైలో షెల్ కంపెనీలను పరిశీలించి.. నివేదికను సిద్ధం చేయనున్నారు సిట్ అధికారులు..
Read Also: Health Tips: యంగ్ గా, అందంగా కనిపించాలనుకుంటున్నారా?.. జస్ట్ ఈ పండ్లను డైట్ లో చేర్చుకోండి
Also Read
- CM Chandrababu : స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
- Amaravati Land Pooling: అమరావతిలో మరో విడత ల్యాండ్ పూలింగ్.. 1,654 ఎకరాల భూమి సమీకరణకు నోటిఫికేషన్..
- Amaravati: రాజధాని గ్రామాలకు గుడ్ న్యూస్.. 29 గ్రామాలకు భారీగా నిధులు..
- RK Roja: స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి.. ప్రతిచోటా పోటీ చేస్తాం..
మరోవైపు, లిక్కర్ స్కాం కేసు కీలక నిందితుడు కేసిరెడ్డి అంచరుడుగా ఉన్న వరుణ్ విచారణ కొనసాగుతోంది.. లిక్కర్ స్కాం నగదు డంపులు భారీగా ఉన్నట్లు సిట్ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.. వరుణ్ ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్ శివారులోని శంషాబాద్ సమీపంలోని ఓ ఫామ్ హౌస్‌లో భారీ డంప్‌ను గుర్తించారు.. ఇప్పటికే 11 కోట్ల రూపాయలు సీజ్ చేసింది సిట్.. ఇంకా ఎక్కడెక్కడ నగదు డంప్ లు ఉన్నాయి..? అనే అంశంపై సిట్ ఫోకస్ పెట్టింది.. ఆ కోణంలో వరుణ్ ను విచారిస్తున్నారు.. వరుణ్ నుండి కీలక సమాచారాన్ని రాబట్టే ప్రయత్నంలో సిట్ అధికారులు ఉన్నారు..
తాజావార్తలు
-
Chit Fund Fraud : చిట్టీల పేరుతో రూ.5 కోట్ల టోపీ.. వ్యాపారికి జైలు
-
Hit and Run : నార్సింగిలో హిట్ అండ్ రన్.. డెలివరీ బాయ్ దుర్మరణం
-
Nepal Floods: నేపాల్ వరదల్లో 315 మంది భారతీయుల ఆచూకీ గల్లంతు..
-
Bangladesh: పాకిస్తాన్ బాటలో బంగ్లాదేశ్.. చైనా నుంచి 20 ఫైటర్ జెట్ల కొనుగోలు!
-
Nepal Floods: చైనా, అమెరికా రెస్క్యూ సాయం వద్దు.. భారత్ సాయం ఓకే.. నేపాల్ ఎందుకిలా?
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!