CM Chandrababu: రాజ్‌భవన్‌కు సీఎం చంద్రబాబు.. గవర్నర్, మాజీ రాష్ట్రపతితో మంతనాలు..
- రాజ్ భవన్ కు సీఎం చంద్రబాబు దంపతులు..
- గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ దంపతులతో మర్యాదపూర్వకంగా భేటీ..
- కుటుంబ సమేతంగా వచ్చిన రామ్‌నాథ్ కోవింద్ తో సమావేశం..
- డిన్నర్ చేస్తూ రాష్ట్ర పరిస్ధితులపై చర్చ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నారా భువనేశ్వరి దంపతులు రాజ్‌భవన్‌కు వెళ్లారు.. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ దంపతులను రాజ్‌భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇక, రాష్ట్రానికి కుటుంబ సమేతంగా వచ్చిన మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గౌరవార్థం ఈ మర్యాదపూర్వక భేటీ జరిగింది. డిన్నర్ చేస్తూ రాష్ట్ర పరిస్ధితులపై గవర్నర్, మాజీ రాష్ట్రపతిలతో చర్చించారు సీఎం చంద్రబాబు.. అసెంబ్లీ సమావేశాల తదనంతర పరిణామాలుపై ఈ సమావేశంలో చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది.. అమరావతి అభివృద్ధి అంశాలు చర్చకు వచ్చినట్టు సమాచారం.. పెండింగ్ ప్రాజెక్టులు, కేంద్ర నిధుల అంశాలపై చర్చ జరిగినట్టుగా చెబుతున్నారు..
Read Also: Minister Anagani Satya Prasad: జగన్‌కు నిజంగా బిరుదులు, అవార్డులు ఇవ్వాల్సిందే.. మంత్రి సెటైర్లు..
Also Read
- Bay of Bengal Cyclone Alert: బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. ఏపీకి వాతావరణ శాఖ అలర్ట్
- AP Drought Mandals 2026: కరువు కోరల్లో ఏపీ.. 21 జిల్లాల్లో 388 మండలాలు.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
- Amaravati Construction: అమరావతి నిర్మాణంలో కీలక సమస్య..! కార్మికులపై అధికారుల దృష్టి
- AP Liquor Shops: మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు పెంపు.. ఫీజులు, తేదీలు ఇవే
మరోవైపు.. మాజీ రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ ను మర్యాద పూర్వకంగా కలిశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, రాష్ట్ర మంత్రి సత్య కుమార్ యాదవ్.. ఢిల్లీ నుండి విజయవాడ చేరుకోగానే నేరుగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బంగ్లాకు వెళ్లిన పురంధేశ్వరి.. రామ్ నాధ్ కోవింద్‌ను మర్యాద పూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిణామాలు.. పలు అంశాలపై చర్చించినట్టుగా తెలుస్తోంది..




తాజావార్తలు
-
BYD Denza D9: BYD Denza D9 భారత్‌లోకి.. 800KM రేంజ్, మసాజ్ సీట్లతో లగ్జరీ MPV!
-
Mohsin Naqvi: హమ్మయ్య.. భారత్-పాక్ ఫైనల్ ఫైట్‌కు పాకిస్థాన్ ట్రోఫీ దొంగ డుమ్మా..!
-
EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
-
Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
-
Acerpure Nitro QLED TV: 100 ఇంచెస్ స్క్రీన్‌తో Acerpure Nitro TV లాంచ్.. 120Hz డిస్ప్లే, Dolby Vision, 65W సౌండ్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!