Andhra Pradesh: గుడ్‌న్యూస్.. 4,687 అంగన్వాడీ హెల్పర్ల నియామకానికి సర్కార్ గ్రీన్ సిగ్నల్..
- 4,687 అంగన్వాడీ హెల్పర్లు పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్..
- మెయిన్ ఆంగన్వాడీ కేంద్రాలుగా మినీ ఆంగన్వాడీ కేంద్రాలు అప్‌గ్రేడ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: గుడ్‌న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. రాష్ట్రంలో కొత్త 4,687 అంగన్వాడీ హెల్పర్లు పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.. రాష్ట్రంలో ఉన్న 4,687 మినీ ఆంగన్వాడీ కేంద్రాలను మెయిన్ ఆంగన్వాడీ కేంద్రాలుగా అప్‌గ్రేడ్ చేయనుంది.. ఈ అప్‌గ్రేడ్ కారణంగా, కొత్తగా 4,687 హెల్పర్ల నియామకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. కాగా, ఇప్పటికే ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.. మినీ అంగన్వాడీ కార్యకర్తలకు పదోన్నతి కల్పించాలని నిర్ణయించింది. పదో తరగతి ఉత్తీర్ణులైన 4,687 మంది మిని అంగన్వాడీ కార్యకర్తలను మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలుగా అప్‌గ్రేడ్ చేయాలని నిర్ణయించిన విషయం విదితమే కాగా.. ఇక, వీరి గౌరవ వేతనాన్ని నెలకు రూ.11,500గా నిర్ణయించింది. మరోవైపు, ఇటీవలే ఏపీ కేబినెట్ సమావేశంలో 4,687 అంగన్వాడీల నియామకాలకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది.. మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా అప్‌గ్రేడేషన్ చేసే ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసింది ఏపీ కేబినెట్.. ఇప్పుడు.. 4,687 అంగన్వాడీ హెల్పర్లు పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం..
Read Also: Donald Trump: భారత్‌పై సుంకం అంత తేలికైన పని కాదు, సంబంధాలు దెబ్బతిన్నాయి..
Also Read
- Deputy CM Pawan Kalyan: ఏపీ మారుమూల గ్రామాలకు గుడ్‌న్యూస్.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
- AP Aqua Farmers: ఆక్వా రైతులకు గుడ్‌న్యూస్.. విద్యుత్ సబ్సిడీ, ఫీడ్ ధరల తగ్గింపు..! కీలక ప్రకటన
- AP Economic Growth: ఏపీకి గుడ్ న్యూస్.. ఎల్‌నినో ప్రభావం ఉన్నా ఆర్థిక వృద్ధిలో దూకుడు..
- Junior Doctors Strike: ఏపీలో జూడాల సమ్మె సైరన్
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..