CS Nirab Kumar Prasad: సీఎస్ పదవీ కాలం పొడిగింపు.. మరో 6 నెలలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- ఏపీ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ పదవీకాలం పొడిగింపు..
- మరో ఆరు నెలల పాటు నీరబ్ కుమార్ ప్రసాద్ సర్వీసును పొడిగించాలని కేంద్రానికి సీఎం లేఖ..
- అంగీకారం తెలిపిన కేంద్రం..
- డిసెంబర్ నెలాఖరు వరకు సీఎస్‌గా కొనసాగనున్న నీరబ్ కుమార్ ప్రసాద్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CS Nirab Kumar Prasad: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారింది.. సీఎస్‌ను కూడా మార్చారు.. సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్,, మంత్రుల ప్రమాణస్వీకారం కంటే ముందే.. ఏపీ నూతన సీఎస్‌గా నీరబ్ కుమార్ ప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు.. ఆయన అధ్వర్యంలోనే కొత్త ప్రభుత్వం కొలువుదీరింది.. అయితే, ఆయన పదవీ కాలం త్వరలోనే ముగిసిపోనుంది.. ఈ నెలాఖరుకు రిటైర్డ్ కావాల్సి ఉంది.. ఈ నేపథ్యంలో.. మరో ఆరు నెలల పాటు నీరబ్ కుమార్ ప్రసాద్ సర్వీసును పొడిగించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించారు.. ఈ మేరకు కేంద్రానికి లేఖ రాశారు సీఎం చంద్రబాబు.. ఇక, ఏపీ ముఖ్యమంత్రి అభ్యర్థనకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది.. దీంతో.. ఆయన మరో ఆరు నెలలు ఏపీ సీఎస్‌గా కొనసాగనున్నారు నీరబ్ కుమార్ ప్రసాద్.. అంటే, సర్వీస్ పొడిగింపుతో డిసెంబర్ నెలాఖరు వరకు ఏపీ సీఎస్‌గా నీరబ్ కుమార్ ప్రసాద్ కొనసాగుతారన్నమాట.
Read Also: Maharashtra: మహారాష్ట్ర ఇండీ కూటమి సీఎం అభ్యర్థి ఎవరు..? ఠాక్రే సమాధానం..
Also Read
- Aggipette Maccha : యూట్యూబ్ కమెడియన్ 'అగ్గిపెట్టె మచ్చ' మృతి..
- Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
- Chandrababu Delhi Tour: ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ప్రధాని మోడీతో సహా పలువురు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
గత ప్రభుత్వంలో సీఎస్‌గా ఉన్న జవహర్ రెడ్డికి ఏపీ ప్రభుత్వం సెలవు మంజూరు చేసిన విషయం విదితమే.. ఈ నెల 7వ తేదీ నుండి 27వ తేదీ వరకూ అంటే 21 రోజుల పాటు ఆర్జిత సెలవు మంజూరు చేస్తూ.. ఏపీ కొత్త సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక, సెలవు అనంతరం జవహర్ రెడ్డి తదుపరి పోస్టింగ్ కోసం సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాలని కూడా సీఎస్ నీరబ్ కుమార్ ఉత్తర్వుల్లో పేర్కొన్న విషయం విదితమే.. మరోవైపు.. జవహర్‌రెడ్డి సీఎస్‌గా ఉన్న సమయంలో.. అనేక ఆరోపణలు వచ్చాయి.. ఎన్నికల సమయంలో.. కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదులు వెళ్లిన విషయం విదితమే.
తాజావార్తలు
-
Nana Patekar Dies: బాలీవుడ్ నటుడు నానా పటేకర్ కన్నుమూత.. గోవా నివాసంలో అపస్మారక స్థితిలో..!
-
NBK DADA : సెట్స్‌లో అడుగుపెట్టిన సింహం.. క్రిస్ట’మాస్’ చూపించబోతున్నారు
-
MG Hector Blackstorm: MG హెక్టర్ బ్లాక్‌స్టార్మ్, స్నోస్టార్మ్ ఎడిషన్స్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
ట్రెండింగ్
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!