Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Amaravathi Ap Cabinet Meeting Tomorrow Key Decisions Likely On Amaravati R 5 Zone And Land Allocations

AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్‌ భేటీ.. కీలకంగా ఆర్‌-5 జోన్‌..!

Published Date :February 23, 2026 , 9:29 pm
By Sudhakar Ravula
AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్‌ భేటీ.. కీలకంగా ఆర్‌-5 జోన్‌..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

AP Cabinet Meeting: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రేపు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కేబినెట్‌ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా రాజధాని ప్రాంతానికి సంబంధించిన ప్రతిపాదనలు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశముంది. ఇక, రాజధాని అభివృద్ధికి సంబంధించి Andhra Pradesh Capital Region Development Authority (CRDA) సమర్పించిన ప్రతిపాదనలను కేబినెట్ ఆమోదించే అవకాశం ఉంది. ఇందులో ముఖ్యంగా ఆర్-5 జోన్ అంశం ప్రాధాన్యత సంతరించుకుంది. గత ప్రభుత్వ కాలంలో రాజధాని ప్రాంతమైన అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు R-5 జోన్ ఏర్పాటు చేశారు.

అయితే, ప్రస్తుతం CRDA అథారిటీ R-5 జోన్‌ను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ జోన్ కింద కేటాయించిన సుమారు 1,402.58 ఎకరాల భూమిని తిరిగి CRDAకి అప్పగించేలా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గత ప్రభుత్వ హయాంలో కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన సుమారు 50 వేల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే R-5 జోన్ కారణంగా అమరావతి మాస్టర్ ప్లాన్ అమలులో ఇబ్బందులు తలెత్తుతున్నాయని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో CRDA ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. పలు సంస్థలకు భూముల కేటాయింపుపై కూడా కేబినెట్‌లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే State Investment Promotion Board (SIPB) సమర్పించిన పెట్టుబడి ప్రతిపాదనలకు ఆమోదం తెలిపే అంశం కూడా అజెండాలో ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read

  • Fuel Shortage: పెట్రోల్‌ బంక్‌లకు మంత్రి నాదెండ్ల వార్నింగ్..
  • AP Education Department: టీచర్‌ పోస్టుల సర్దుబాటుపై ఫోకస్‌ పెట్టిన విద్యాశాఖ.. బదిలీల్లో ట్విస్ట్..!
  • AP Fuel Crisis: తగ్గిన పెట్రోల్‌ డీజిల్‌ కొరత ప్రభావం.. లిమిట్‌ పెంచిన బంక్‌లు..
  • Petrol and Diesel Shortage in AP: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం ఆరా

రాజకీయ పరిణామాలపై చర్చ?
ఇక, కేబినెట్ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. మంత్రులతో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం ఉందని సమాచారం. అదే విధంగా తిరుమల లడ్డూ నాణ్యత, కల్తీ పాల అంశంపై కూడా ప్రత్యేకంగా చర్చ జరిగే అవకాశముందని తెలుస్తోంది. రేపటి కేబినెట్ సమావేశం రాజధాని అమరావతి భవిష్యత్తు దిశగా కీలక నిర్ణయాలకు వేదిక కానుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Amaravati R-5 zone
  • Andhra Pradesh land allocation
  • ap cabinet meeting
  • Chandrababu Naidu cabinet meeting
  • CRDA proposals AP

తాజావార్తలు

  • UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్‌లో పవర్ స్ట్రగుల్..

  • PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్‌ ఇన్నింగ్స్.. రాజస్థాన్‌ ముందు భారీ లక్ష్యం.!

  • Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్‌పుత్

  • The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్‌కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?

  • S-400 air defence system: పాకిస్తాన్‌కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది

ట్రెండింగ్‌

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions