Tomato Price Crash: భారీగా పతనమైన టమాటా ధర.. తీవ్ర నిరాశలో రైతన్నలు..
- దారుణంగా పడిపోయిన టమాటా ధర..
- మన్యం జిల్లాలో 28 కిలోల టమాటా బాక్స్ రూ. 120..
- మద్దతు ధర లేక కన్నీరు పెట్టుకుంటున్న రైతన్నలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tomato Price Crash: పార్వతీపురం మన్యం జిల్లాలో టమాటా ధరలు దారుణంగా పతనమవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్‌లో టమాటా ధరలు ఒక్కసారిగా పడిపోవడంతో రైతులు నష్టాల్లో కూరుకుపోయారు. ప్రస్తుతం 28 కేజీల టమోటా కేటును వ్యాపారులు 120 నుంచి 150 రూపాయలకే కొనుగోలు చేస్తున్నారు. ఖర్చులతో పోలిస్తే ఈ ధరలు చాలా తక్కువగా ఉండటంతో పెట్టుబడులు కూడా రావడం లేదని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాలూరు మండలంలో సుమారు 300 ఎకరాల వరకు టమాటా పంటను సాగు చేస్తున్నారు. అయితే, దిగుబడి బాగా వచ్చినప్పటికీ సరైన ధర లేకపోవడం అన్నదాతలను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తోంది.
Read Also: Budget Smartphones: కేవలం రూ.10000 లోపు బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ ఇవే..
Also Read
- Collector Prabhakar Reddy: తండ్రిగా మెగా పీటీఎంకు హాజరైన కలెక్టర్..!
- Pawan Kalyan : పవన్ ఫోకస్‌తో పెదపెంకికి కొత్త జీవం
- Parvathipuram Manyam: పామాయిల్, జీడి తోటల్లో ఏనుగుల బీభత్సం.. భయంతో వణికిపోతున్న రైతులు.!
- Family Suicide: ఏం కష్టం వచ్చిందో.. కుటుంబం మొత్తం ఆత్మహత్యాయత్నం.. ముగ్గురు మృతి, ఒకరికి సీరియస్..
ఇంకా రాబోయే రోజుల్లో టమాటా పంట ధర మరింత తగ్గే అవకాశం ఉందేమోనని రైతులు భయపడుతున్నారు. ఇప్పటికే టమాటా ఏరిన కూలీలకు చెల్లించాల్సిన డబ్బులు కూడా ఇవ్వలేకపోతున్నామని కర్షకులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని తమకు మద్దతు ధర ప్రకటించి, రైతులను ఆదుకోవాలని వారు కోరుతున్నారు. ధర ఇలాగే, కొనసాగితే తమ జీవితాలు అప్పుల్లో కూరుకుపోతాయని చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!