Fill in some text

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం ‘కల్కి 2898 ఏడి’.

కల్కిని డైరెక్టర్ నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్‌గా తెరకెక్కించాడు.

తాజాగా, కల్కి మేకర్స్ చిన్నారులకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చారు.

చిన్న పిల్లలు కల్కి మూవీ కోసం వేసిన సెట్‌ను చూసే గోల్డెన్ చాన్స్

మీ చిన్నారికి సంబంధించిన ఓ వీడియోను రికార్డ్ చేసి పంపాలి.

అలా పంపితే అందులో కొంత మందిని ఎంపిక చేసి సెట్ చూసే ఛాన్స్